అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు రావాలంటే ఇలా చేయండి
అన్నదాత సుఖీభవ ముఖ్యమైన అప్డేట్
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు.
అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత లిస్ట్ – ఇక్కడ క్లిక్ చేయండి
సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటివారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.