10th Pass Ap outsourcing Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి 66 పోస్టులతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Important Dates :
- Starting Date for Online Applications : 07-02-2025
- Last Date to for Online Applications : 22-02-2025
- Provisional Merit List Date : 07-03-2025
- Final Merit List & Selecction List : 15-03-2025
- Appointment orders : 24-03-2025
Age Limit :
- Minimum Age Required : 18 Years
- Maximum Age Limit : 42 Years
- Age Limit as on : 03 March 2025
- Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 49 years for PwD etc).
ఇంటర్ అర్హతతో జాబ్స్ II AAI Junior Assistant Jobs Noitification 2025 II Rkcompetitiveadda
Application Fee :
- For General/OBC/EWS : Rs.300/-
- For SC/ST/PwBDs/Ex- Servicemen/Female : Rs.0/-
- Payment Mode : Online Through BHIM UPI, Net Banking, by using Visa, Master card, Maestro, RuPay
Credit or Debit card
Vacancy Details :
- డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లి, టెక్నీషియన్ వంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Qualification Details :
- ఆయా పోస్టును బట్టి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
Selection Process :
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
Required Documnets :
- దరఖాస్తు ఫారం
- 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ , స్టడీ సర్టిఫికెట్స్,
- కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.
IOCL లో ఇంటర్ అర్హతతో జాబ్స్ II Junior Attendtant Jobs Notification 2025 II Rkcompetitiveadda
Salary :
- ఆయా పోస్టును బట్టి Rs. 15,000 – Rs. 35,000
Important links