ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేసింది.
- పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది…
- పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది…
- ప్రస్తుతం పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు అంగీకారం చెప్పింది…
- ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది…
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది…
- సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం…
- ఏపీలో మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి క్యాబినెట్…
- మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది…
- త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది…
- పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపులఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది…
- అటు ఎక్సైజ్, సచివాలయాల పునర్వ్యవస్థీకరణ,
- MDU వాహనాల రద్దు సహా పలు అంశాల పై సమావేశంలో చర్చిస్తున్నారు.