పదవ తరగతి అర్హతతో ఏపీలో జాబ్స్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

By justcallmerajkumar

Published On:

Join WhatsApp

Join Now

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాజోలు జనసేన పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

తేదీ : సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 9 గంటల నుండి
స్థలం : AFDT జూనియర్ కళాశాల మలికిపురం, పద్మజ థియేటర్ రోడ్

మొత్తం భర్తీ చేసే ఉద్యోగాలు : 200+

విద్యార్హతలు : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఐటీఐ, డిప్లొమా

జీతం : 12000-25000 వరకూ..

సందేహాల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
చింతక్రింద శ్రీనివాస్ – 9533202296
అరవ సందీప్ –
9494000943

రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ లో మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ కాగలరు :

CLICK HERE TO REGISTRATION

 

error: Content is protected !!