WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS, AP NEWS

AP Teacher Jobs 2024 Latest Notifcation గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు

by

Raj Kumar

Follow us:

Ap Teacher Jobs Notification 2024

గురుకుల పాఠశాలల్లో టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ద్వారా నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

ఈ ఉద్యోగాల భర్తీ కింద ప్రధానంగా టీచింగ్ పోస్టులు వంటి ఉపాధ్యాయ, పీఈటీ (Physical Education Teacher), టీజీటీ (Trained Graduate Teacher), పీజీటీ (Post Graduate Teacher) వంటి పోస్టులను భర్తీ చేస్తారు.

Anganwadi Jobs 2024 అంగన్వాడీలో వర్కర్ హెల్పర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్

చిత్తూర్ జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో అతిథి టీచర్లుగా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్‌ పద్మజ తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఐదు గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంగ్లిషు మాద్యమంలో బో ధించేందుకు అతిథి టీచర్లను నియమించనున్నట్లు చెప్పారు.

అర్హతలు :

1. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

2. బీఈడీ లేదా టీచింగ్ కోర్సు పూర్తిచేయాలి.

3. కొన్ని సందర్భాల్లో టెట్ (Teacher Eligibility Test) అర్హత అవసరం ఉంటుంది.

అభ్యర్థులు బీఈడీతోపాటు టెట్‌ అర్హత సాధించి ఉండాలన్నారు. పీజీలో 55 శాతం మార్కు లు, బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలని తెలిపారు.

పోస్టుల వివరాలు 

మహిళా కోటాలో జేఎల్‌ ఇంగ్లి షు, జేఎల్‌ ఫిజిక్స్‌, జేఎల్‌ కామర్స్‌, ఈజీటీ సోషల్‌ స్టడీస్‌, టీజీటీ హిందీ పోస్టులు ఒక్కొక్కటి వంతున ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే టీజీటీ సోషల్‌ స్టడీస్‌ 2, పీఈటీలు 2 ఉన్నాయన్నారు. పురుషుల కోటాలో జేఎల్‌ ఫిజిక్స్‌, పీజీటీ సోషల్‌, టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లిషు, టీజీటీ గణితం, టీజీటీ ఫిజిక్స్‌, పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 

ముఖ్యమైన తేదీలు 

అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 13వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు 

అప్లై చేయు విధానం 

జిల్లా కేంద్రంలోని ఎంప్లాయీమెంట్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జిల్లా డీసీఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. ఇంటర్వ్యూ లేదా డెమో.

ఈ నెల 17వ తేదీన సంజయ్‌గాంధీ నగర్‌లోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలలో డెమో తరగతులు నిర్వహించి, ఎంపికలు చేస్తామని ఆమె వెల్లడించారు 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా గురుకుల సంస్థ అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు

Join Our Whatsapp GROUP

Raj Kumar

Related Posts

error: Content is protected !!