WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP TET

Ap Tet Exam Response sheets Downlad

Follow us:

Ap Tet Exam Response sheets Downlad

ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదల అయ్యాయా క్యాండిడేట్ లాగిన్ లో ఇప్పటి వరకు పరీక్ష రాసిన వారు మీరూ రాసిన ఎగ్జామ్ పేపర్ మీరు ఏ ప్రశ్నకు ఏ సమాధానం పెట్టారు అనేది పీడీఎఫ్ రూపం లో క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ⬇️

https://aptet.apcfss.in/CandidateLogin.do

తర్వాత మీరు రాసిన సెషన్ కి సంబంధించిన ఇనీషియల్ కీ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వస్తాయో మీ అవగాహన వస్తుంది

ఇలాంటే టెట్ డీఎస్సీ సమాచారం కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి

https://t.me/Aptetdsc2024

Raj Kumar

Related Posts

error: Content is protected !!