Ap Tet 07/10/2024 Afternoon Shift Bits topics
ఈరోజు అక్టోబర్ 7 మధ్యాహ్నం సెషన్ లో అడిగిన టాపిక్స్ ⬇️
AP Tet 07-10-2024 Morning Shift Bits topics
సైకాలజీ
- 10 వ తరగతి లో హిందీ నేర్చుకునడు inter లో సంస్కృతం తీసుకునడు పరీకలో సంస్కృత పదాలు గుర్తుకు చేస్తుంటుంటే హిందీ ఆటకం కలిగిస్తుంది
- Input పరికరాలు
- Typing నేర్చుకున వ్యక్తి computer భాగా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం
- దమనం
- ప్రతిగమనం
- క్రిడ దశ ఎరిక్ ఎరికసన్
- పిల్లవాడు ఇంటికి వెళ్ళగలడు కానీ దారి చేపలేడు పియాజే ప్రకారం ఏ దశ
- RTE 6 to 8 class బోధన గంటలు
- NEP 2020 3-18 years
- బోధన దశలో ఉత్తర చర్య దశ
- ప్రాధమిక పాఠశాల దశ ఏది
- TAT ఎవరు ప్రతిపాదించారు
- కౌన్సెలింగ్ లో కౌన్సిలర్ ప్రముఖ పాత్ర వహించే మంత్రణం
- Salt abbreviations
- తల్లి కోడుతుంది అని భయపడి చదవడం ఏ ప్రేరణ
- సోంతంగా విజయం సాధించడం లో ఉన్న ప్రేరణ
EVS
- సింధు నాగరికత application bit
- సూర్య కేంద్రక సిద్ధాంతం
- రుద్రమదేవి కాలం