WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Uncategorized

APSRTC లో ఉద్యోగాలు II Apsrtc Jobs 2024 Notification Apply Online

Follow us:

Apsrtc Jobs 2024 Notification

ఆర్టీసీలో అప్రెంటిస్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకట నలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, కాకినాడ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటారు మెకా నిక్, వెల్డర్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటారు మెకానిక్ ట్రేడ్లలో అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఐటీఐ పూర్తిచేసిన ఆసక్తిగల అభ్యర్థులు www.apprenticeship-india.gov.in వెబ్ సైట్ లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. అభ్యర్థులు నవంబరు 8న ఉదయం 10 గంటలకు విజయనగరంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో హాజరుకా వాలని, మరిన్ని వివరాలకు 08922-294906 నంబరులో సంప్రదించాలని కోరారు.

ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP

WHATSAPP GROUP

Raj Kumar

Related Posts

error: Content is protected !!