Ap Tet Results 2024 : మీ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి

By justcallmerajkumar

Updated On:

Ap Tet Results 2024

Join WhatsApp

Join Now

Ap Tet Results 2024

ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన పరీక్ష ఫలితాలను నవంబర్ 4 న విడుదల అయితే మీ మొబైలు లో ఎలా చెక్ చేసుకోవాలి

Click Here To Check Ap TET Results

Step 1 : క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది

Ap Tet Results 2024 

Step 2 : అప్పుడు మీ యొక్క candidate id , Date of bitrh , Verification Code ఎంటర్ చేసి లాగిన్ చేయండి

Step 3 : మీరు లాగిన్ అయ్యాక Left Side – Candidate Services ఆప్షన్ మీద click చేయండి 

Step 4 : తర్వాత అక్కడ మీకు Marks Memo ఆప్షన్ మీద క్లిక్ చేయండి

Step 5 : ఇక మీ మార్క్స్ షీట్ అక్కడ కనపడుతుంది అపుడు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి 

ఇలాంటి టెట్ డిఎస్సీ అప్డేట్స్ , ఆన్లైన్ టెస్ట్స్ , మెటేరియల్స్ , బిట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి

Join Our Telegram Group

error: Content is protected !!