AP DSC 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ
- గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాల నోటిఫికేషన్
- మూడేళ్ళ నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం
- ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ నిర్వహణతో కలిపి DSC నోటిఫికేషన్.
- ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా DSC కి మరో నోటిఫికేషన్.
- ఈ నెల 30న రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్న ప్రభుత్వం
- డిసెంబర్ 10 నాటికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా DSC షడ్యూలు.
- జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీకి నిర్ణయం
- మొత్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం.
- పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీకానున్న 13,661 టీచర్ పోస్టులు
- ఎస్సి సంక్షేమ శాఖలో భర్తీకానున్న 439 టీచర్ పోస్టులు
అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు BEST OF LUCK THANK YOU & జై హింద్
CLICK HERE TO JOIN OUR TELEGRAM GROUP