AP TET DSC 3RD CLASS TELUGU CONTENT NOTES PART 3

ఆంధ్రప్రదేశ్ టెట్ డీఎస్సీ పరీక్షలలో ఉపయోగపడే విధంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుండి లైన్ తో లైన్ ప్రిపేర్ చేయబడిన కంటెంట్ ఇంపార్టంట్ లైన్స్ తో ఈ మాటేరియల్ మీకు అందించడానికి చాలా ఆనందగా ఉంది

7. పద్య రత్నాలు

  • ప్రక్రియ : పద్యం
  • ఇతివృత్తం : నైతిక విలువలు

కవి పరిచయం :

1) కవి : వేమన

  • జననం : 17 – 18 శతాబ్దాల మధ్యకాలం
  • జన్మస్థలం : కడప జిల్లా వేమన
  • సమాధి : అనంతమరం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె.
  • శతకం : వేమన శతకం

2) కవి : బద్దెన

  • కాలం: 13వ శతాబ్దం
  • శతకం : సుమతీ

3) కవి : గువ్వల చెన్నడు

  • కాలం : క్రీ.శ. 17-18 శతాబ్దాలకు చెందిన కవి.
  • స్వస్థలం : కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం.
  • మకుటం : గువ్వల చెన్నా

4) కవి : జంధ్యాల పాపయ్యశాస్త్రి

  • జననం : 4-8-1912 – 12-06-1992
  • స్వస్థలం : గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం
  • రచనలు : విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ, మొ||కావ్యాలు

5) కవి : దువ్వూరి రామిరెడ్డి (9వ పద్యం)

  • కాలం : 9-11-1895 – 11-09-1947
  • స్వస్థలం : నెల్లూరు జిల్లా
  • రచనలు కృషీవలుడు, జలదాంగన, గులాబితోట,
  • పానశాల

6). కవయిత్రి : తాళ్లపాక తిమ్మక్క

  • అసలు పేరు : తాళ్ళపాక తిరుమలమ్మ
  • కాలం : 16వ శతాబ్దం
  • రచన : సుభద్రా కళ్యాణం (మంజరీద్విపదచంధస్సు)
  1. తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య.
  2. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి.
  3. సుభద్రా కళ్యాణం కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరిచేత ప్రశంసలు అందుకుంది.
  • అనగ ననగరాగ మతిశయిల్లుచునుండు….. వేమన (వేమన శతకం)
  • చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు …. వేమన
  • బహుళ కావ్యములను పరికిలపగావచ్చు… వేమన
  • ఐక్యమత్య మొక్క టావీశ్యకంబెష్టు … వేమన
  • కమలములు నీట బాసిన …. బద్దెన (సుమతీ శతకం)
  • లావుగలవాని కంటెను… బద్దెన
  • కలిమిగల లోభి కన్నను…. గువ్వలచెన్నడు (గువ్వలచెన్నశతకం)
  • దేశసేవకంటే దేవతార్చన లేదు …… (జంధ్యాల పాపయ్యశాస్త్రి) తెలుగుబాల శతకం
  • సంపదలు తేలునప్పుడిచ్చకములాడి … దువ్వూరి రామిరెడ్డి

అందమైన పాట

  • కవి : జి.వి. సుబ్రహ్మణ్యం
  • కాలం : (01/09/1935 – 15/8/2006)
  • రచనలు : వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు
  1. ఈయన విద్యాంసులు, విమర్శకులు, తెలుగులో నవ్వ సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు.
  2. చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి తెలుగువాణి తియ్యదనము నలుమూలల తెలపాలి – అందమైనపాట

దిలీపుని కథ

  • ఇది ఒక పురాణకథ.
  • పాత్రలు : దిలీప మహారాజు , సుదక్షిణాదేవి ,వశిష్టుడు , నందిని (ఆవు) రఘు మహారాజు, సింహం దిలీప మహారాజు భార్య పేరు – సుదక్షిణాదేవి
  • దిలీప మహారాజు గురువు పేరు – వశిష్ఠుడు
  • వశిష్టుడు దిలీపునికి బహూకరించిన ఆవు పేరు – నందిని
  • దిలీప మహారాజు కుమారుని పేరు — రఘు మహారాజు
  • గోవును ఆహారంగా కోరుకున్నది – సింహం
  • ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను అని అన్నది ఎవరు? – దిలీపుడు, సింహంతో
  • నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు నీ ప్రాణాలు వదులుకుంటావా? అని ఎవరు ప్రశ్నించారు ? – సింహం, దిలీపునితో
  • ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను – దిలీపుడు
  • నేను ఆకులు, గడ్డితిని బతకలేను అని ఎవరు అన్నారు?- సింహం, దిలీపునితో
  •  నువ్వు మా పరీక్షలో నెగ్గావు ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపునితో అన్నారు.
  1. మా ఊరి ఏరు
  • ప్రక్రియ : గేయం
  • ఇతివృత్తం : ప్రకృతి
  • వర్ణన కవి : మధురాంతకం రాజారాం
  • కాలం : (05/10/1930 – 01/04/1999)
  • జన్మస్థలం : చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం
  • ఈయన సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400పైగా కథలు రాశారు.

* మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు.

* ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.

* కృష్ణా నది : కృష్ణా నది వడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. అక్కడ నుండి దాదాపు 1400కి.మీ. ప్రయాణం చేసి చివరకు హంసలదీవి వద్ద రెండు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది.

పదాలు – అర్థాలు :

  • పారు – ప్రవహించు
  • పొదరిండ్లు = దట్టమయిన పొదలు
  • వినువీధి = ఆకాశం
  • తిరుణాళ్ళు = ఊరిపండుగ, వేడుక
  • పొంగు = ప్రవాహం పెరుగు
  • ఇంకిపోవడం = కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం
  • ఇసుక తిన్నెలు = ఇసుక మేటలు
  • ఏరు = నది

పంటచేలు

  • కవి : పాలగుమ్మి విశ్వనాధం
  • కాలం : (1/6/1919 – 25/10/2012)
  • జన్మస్థలం : తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురం
  • రచనలు : లలిత సంగీత చరిత్ర, అమ్మదొంగ (గేయ సంకలనం) వీరు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త

* పంటచేల గట్ల మీద నడవాలి ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి – పల్లవి

బుద్ధిబలం

  • పాత్రల పేర్లు : భాసురకం అనే సింహం, కుందేలు

* బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చునని తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

  1. తొలి పండుగ
  • ప్రక్రియ : కథనం
  • ఇతివృత్తం : సంస్కృతీ సంప్రదాయాలు
  • పాత్రల పేర్లు : రవి (నడవలేడు),లత(రవి వాళ్ళ అక్క ఆనంద్ శామ్యూల్ రంగయ్య తాత
  • కరీముల్లా
  1. మాధవరం చాలా అందమైన గ్రామం. ఊరి చివరన ఉండే తాతలనాటి వేపచెట్టు ఆ గ్రామానికే అందం.
  2. రవి అంటే పిల్లలందరికి ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడుతాడు.
  3. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా! అన్నది – శామ్యూల్
  4. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్కా ఆనంద్ జామకాయలు,తెచ్చాడు.
  5. ఇంతకూ మీరేం తెచ్చారు? అని అడిగినది ఎవరు? – శామ్యూల్, లతని
  6. చాలా తెచ్చాం కూర్చోండి – రవి
  7. పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో! అని అన్నదెవరు? – ఆనంద్
  8. ఈ రోజు ఉగాది పండుగ కదా! మా అమ్మ చేసింది. వీటన్నింటి కంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అని రవి అన్నాడు.
  9. అరే! భలే ఉంది ఉగాది పచ్చడి, తియ్య తియ్యగా …. పుల్లపుల్లగా … చేదు చేదుగా… – శామ్యూల్
  10. తాతా చేతులు కడుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతాను తరువాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అని ఎవరు అన్నారు? – లత
  11. పచ్చడి గురించి చెప్పు తాతా అని ఎవరు అడితారు? – ఆనంద్
  12. నీకెప్పుడూ తిండిగోలే! తాతని చెప్పని నువ్వు అడ్డుపడకు అన్నదెవరు? – లత
  13. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అని చెప్పినది ఎవరు? – రంగయ్య తాత

ఉగాది పండుగ :

ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది, యుగాది అని కూడా అంటారు. ఈ పండగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు.

పదాలు – అర్థాలు :

  • ఆది = మొదలు
  • నైవేధ్యం = దేవుడికి పెట్టేది / నివేదన చేసేది
  • షడ్రుచులు = ఆరురుచులు
  • పంచాంగం = ఐదు భాగాలు కలది
  • విశేషాలు = కొత్త విషయాలు

అందాల తోటలో

  • కవి : కస్తూరి నరసింహమూర్తి
  • కాలం : 1892 – 1980
  • రచనలు : పాపాయి సిరులు
  • అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి
  • రచించిన పాపాయి సిరులు గేయ సంపుటిలోనిది.
  • పల్లవి : అందాల తోటలో బాల ఏమంది? ఆడగా పాడగా తోడు రమ్మంది.

నక్కయుక్తి

ఇది ఒక జానపద కథ. ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ ఉద్దేశ్యం.

  • కవి : జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
  • కాలం : 1892 – 1980
  • రచనలు : ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మీ, శతపత్రము, కేనోపనిషత్తు
  •  వీరు గద్వాల సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతులు, సహస్రావధాని.
  •  “ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడుతీస్తుంది. నీరు ఎలా చేరుతాను ఇల్లు” అని ఎవరు అనుకున్నారు? – నక్క |
  • నిన్ను చూడగానే నాకొక సందేహం వచ్చింది అని పేరు అన్నారు? – నక్క, మొసలితో * ఏమో! నాకు మేమే ఎక్కువ అనిపిస్తోంది అని నక్క మొసలితో అన్నది.
  • ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి? అని అన్నది? – నక్క మొసలితో
error: Content is protected !!