AP POLICE CONISTABLE JOBS 2024 NOTIFICATION LATEST NEWS TODAY

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : డీజీపీ

AP : త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

  • మొత్తం ఎన్ని కానిస్టేబుల్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇస్తార‌నేది క్లారిటీ ఇవ్వ‌లేదు.
  • అలాగే ఎస్ఐ పోస్టుల నోటిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌పై కూడా డీజీపీ స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. కానిస్టేబుల్ ఉద్యో గాల‌కు భ‌ర్తీకి త్వ‌ర‌లోనే విధివిధానాలను రూపొందించే అవ‌కాశం ఉంది

* రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.

* రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
* అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం.
* గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!