AP TET CERTIFICATE VALIDITY LATEST NEWS TODAY

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోథ్రియాల్ తెలిపారు. 2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

డీఎస్సీ అభ్యర్ధులు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి

  • మనకు TET validity అనేది 2011 Notification లో Qualify అయిన వారికి కూడా Life time validity ఉంది
  •  కొన్ని జిల్లాలలో Private Coaching center లో, 2021 నుంచి Pass అయిన వారికి మాత్రమే అని చెప్తున్నారు అని నాకు  కొంత మంది మెసేజ్ చేశారు అయితే  మీకు కూడా అలా ఎవరైనా చెప్తే నమ్మకండి
  • మీరు టెట్ లో మార్కులు  పెంచుకోవాలి అనుకుంటే , ఎన్ని సార్లు అయినా రాసుకోవచ్చు

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు BEST OF LUCK THANK YOU & జై హింద్

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!