ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఆగస్ట్ నెలాఖరు లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని భావిస్తోంది. 6,100 పోస్టులకు గత ఏడాది జనవరి
22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. PMT, PET పరీక్షలు జరగాల్సి
ఉండగా, కోర్టు కేసులతో వాటికి బ్రేక్ పడింది.
AP POLICE CONISTABLE 2024 SCHEDULE
Published On: