WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS

ఏపీ ప్రభుత్వం 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ II 10th Pass Ap outsourcing Jobs Notification 2025 II Rkcompetitiveadda

Follow us:

10th Pass Ap outsourcing Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి 66 పోస్టులతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Important Dates :

  • Starting Date for Online Applications : 07-02-2025
  • Last Date to for Online Applications : 22-02-2025
  • Provisional Merit List Date : 07-03-2025
  • Final Merit List & Selecction List : 15-03-2025
  • Appointment orders : 24-03-2025

 Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 42 Years
  • Age Limit as on : 03 March 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 49 years for PwD etc).

ఇంటర్ అర్హతతో జాబ్స్ II AAI Junior Assistant Jobs Noitification 2025 II Rkcompetitiveadda

Application Fee :

  • For General/OBC/EWS : Rs.300/-
  • For SC/ST/PwBDs/Ex- Servicemen/Female : Rs.0/-
  • Payment Mode : Online Through BHIM UPI, Net Banking, by using Visa, Master card, Maestro, RuPay
    Credit or Debit card

Vacancy Details :

  •  డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లి, టెక్నీషియన్ వంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Qualification Details :

  • ఆయా పోస్టును బట్టి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

 Selection Process :

  • ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

 

Required Documnets :

  • దరఖాస్తు ఫారం

     

  • 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ , స్టడీ సర్టిఫికెట్స్,

     

  • కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.

IOCL లో ఇంటర్ అర్హతతో జాబ్స్ II Junior Attendtant Jobs Notification 2025 II Rkcompetitiveadda

Salary :

  • ఆయా పోస్టును బట్టి  Rs. 15,000 – Rs. 35,000

Important links 

Download Notification

Application Form

Official Website

Raj Kumar

Related Posts

error: Content is protected !!