Ap అటవీ శాఖలో 698 ఉద్యోగాలు II Ap Forest Beat Officer Jobs Notification 2025 II Rkcompetitiveadda

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Ap Forest Beat Officer Jobs Notification 2025

  • 6 నెలల్లో అటవీశాఖలోని ఖాళీలు భర్తీ చేస్తాం
  • పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి వెల్లడి

Ap వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు II AP ANGRAU jobs notification 2025 II Rkcompetitiveadda

అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) చిరంజీవి చౌదరి తెలిపారు. అన్న మయ్య జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం ఆయన విలే కర్లతో మాట్లాడారు. ‘అటవీశాఖలో రేంజి, సెక్షన్, బీట్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. అటవీ శాఖ పట్టుకున్న 905 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని త్వరలోనే విక్రయిస్తాం. దీని ద్వారా రూ.350 కోట్ల రాబడి వస్తుందని అంచనా ఉంది.

రైల్వే లో అదిరిపోయే ఉద్యోగాలు II 10th Pass Railway Jobs II Rkcompetitiveadda

రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నగర వనాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఇప్పటికే 61 చోట్ల పనులు ప్రారంభించాం. మరో 12 నగర వనాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. మిగిలిన నియోజకవర్గాల్లో స్థల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Download Notification

Official Website

ఏపీ ప్రభుత్వం 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ II 10th Pass Ap outsourcing Jobs Notification 2025 II Rkcompetitiveadda

మీరు ప్రతిరోజూ ఇలా విద్య ఉద్యోగ సమాచారం పొందాలి అనుకుంటే మన వాట్సప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు ధన్యవాదములు

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!