NTPC EET jobs notification 2025
National Thermal Power Corporation నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఏఏ అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం
ముఖ్యమైన తేదీలు :
- అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 30.01.2025
- అప్లై చేయడానికి చివర తేదీ : 13.02.2025
- పరీక్ష తేదీ : మార్చి 2025
CSIR IICT Junior Secretarait Assistant Jobs Notification 2025 II Rkcompetitiveadda
వయోపరిమితి :
- 18 నుండి 27 సంవత్సరాల వయస్సు గలవారు అప్లై చేసుకోవచ్చు
- Age Relaxation As Per Rules
విద్య అర్హతలు :
- డిగ్రీ /డిప్లొమా అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు { పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఒకసారి చూడగలరు }
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబిసి కేటగిరికి చెందినవారు – 300 రూపాయలు
- SC/ST/PWD కేటగిరికి చెందినవారు – 0
- పేమెంట్ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది
పోస్టులు ఖాళీల వివరాలు :
- 475 ఉద్యోగాలు ఈ నోటీఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు
ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష / గేట్ స్కోర్
- స్కిల్ టెస్ట్
- డ్యాకుమెంట్ వెరీఫికేషన్
జీతం :
- ఈ ఉద్యోగలకి మీరు సెలెక్ట్ అయితే 50,000 రూ జీతం ఉంటుంది
రైల్వే లో అదిరిపోయే ఉద్యోగాలు II 10th Pass Railway Jobs II Rkcompetitiveadda
Apply Process :
- Official Website ఓపెన్ చేయాలి.
- Login & Apply అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
- మీరూ ముందు ఎప్పుడు అయినా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి లేదంటే New User అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి
- తదుపరి మీ డీటైల్స్ అన్నీ ఇచ్చి స్కాన్ చేసిన మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి
- చివరలో అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది
- అన్నీ కంప్లీట్ అయిన తర్వత అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి
మీరు ప్రతిరోజూ ఇలా విద్య ఉద్యోగ సమాచారం పొందాలి అనుకుంటే మన Rkcompetitiveadda వాట్సప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు ధన్యవాదములు