Ap Mega Dsc 2025 Exam Dates II Ap dsc 2025 పరీక్ష తేదీలు
AP మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్
Ap Tet Dsc Psychology Bits In Telugu అభ్యసనం Test 4
- నోటిఫికేషన్ జారీ &సమాచార బులెటిన్ ప్రచురణ : 20.04.2025
- ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు : 20.04.2025-15-05-2025
- మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) : 20.05.2025
- హాల్ టికెట్లు డౌన్లోడ్ : 30.05.2025
Gk Important Bits II ముఖ్యమైన వార్తాపత్రికలు & పత్రికలు – వ్యవస్థాపకుడు/సంపాదకుడు
- పరీక్ష తేదీలు : 06.06.2025 2 06.07.2025
- ప్రాథమిక కీ విడుదల : అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
- అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
- తుది కీ విడుదల : అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.
History Important Bits In Telugu For All Competitive Exams
- మెరిట్ జాబితా విడుదల : తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు