Ap Dsc 2025 Mock tests Key
ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ మాక్ టెస్టులు
Gk Important Bits II ప్రమాణం మరియు రాజీనామా For All Competitive Exams
Also Read
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సీ నిర్వహిస్తుంది. డిఎస్సీ మాక్ టెస్ట్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చు. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులు, నిర్మాణం తెలుసుకుని పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని
తెలుసుకుంటారు.
| S.No. | PostName | Action |
|---|---|---|
| 1. | SGT | |
| 2. | PGT Principal | |
| 3. | TGT Social | |
| 4. | TGT Physical science | |
| 5. | TGT Maths | |
| 6. | TGT Biological science | |
| 7. | PGT Biological science | |
| 8. | PGT Botany | |
| 9. | PGT Commerce | |
| 10. | PGT Economics | |
| 11. | PGT English | |
| 12. | PGT Maths | |
| 13. | PGT Physical science | |
| 14. | PGT Social | |
| 15. | PGT Telugu | |
| 16. | PGT Zoology | |
| 17. | TGT Proficiency Test |
General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు
ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి