Ap Dsc 2025 Today Exam Bits With Answers 06/06/2025
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి అయితే ఏరోజు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయ్ తెల్సుకోవాలని ప్రతి ఒక్కర్లో ఉంటుంది మీ కోసం ప్రతి రోజు ఏ బిట్స్ అడుగుతున్నారు ఎలాంటి టాపిక్స్ మీద అడుగతున్నారు మన వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది డెయిలీ చెక్ చేసుకొని చూడండి
GK ముఖ్యమైన బిట్స్ II Important Gk Bits In Telugu For Railway SSC Gd Dsc Exams II Rkcompetitiveadda
అయితే ఈ రోజు 06/06/2025 – TGT మ్యాథ్స్ పరీక్ష పేపర్ రివ్యూ ఇక్కడ చూద్దాం
Morning exam TGT maths was easy.
- మెథడ్స్ – our textbooks
- విద్యా దృక్పధాలు – సాధారణ స్థాయి లో ప్రశ్నలు
- సైకాలజీ – సాధారణ స్థాయి లో ప్రశ్నలు
- మ్యాథ్స్ – 1 నుండి 10వ తరగతి వరకు 50 ప్రశ్నలు అలాగే INTER ప్రైమరీ కాన్సెప్ట్స్ నుండి 30 ప్రశ్నలు
- GK & కర్రెంట్ అఫ్ఫైర్స్ – ప్రశ్నలు శైలి అస్పష్టంగా ఉంది కానీ స్కోర్ చేయవచ్చు
Gk Important Bits II ప్రమాణం మరియు రాజీనామా For All Competitive Exams
GK & కర్రెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు
- 2005లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం అమలులోకి వచ్చింది
- S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా అభివృద్ధి చేసి తయారు చేసింది
- క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత్ చోడో ఆందోళన్ మరియు ఆగస్ట్ క్రాంతి అని కూడా పిలుస్తారు.
- భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ ఖన్నా పదవీ విరమణ చేశారు. నవంబర్ 2024లో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆరు నెలల కంటే కొంచెం ఎక్కువ కాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు.
- డిసెంబర్ 29, ఆదివారం నాడు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 ఉత్కంఠభరితంగా ముగిసింది. పూణేలోని శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో హర్యానా స్టీలర్స్ 32-23 తేడాతో పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించి తమ తొలి PKL టైటిల్‌ను కైవసం చేసుకుంది.
- INS విక్రాంత్ ఆపరేషన్ సిందూర్
- డైనమైట్ను కనుగొన్నది ఆల్ఫ్రెడ్ నోబెల్
- నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లేదా NRSC , హైదరాబాదులో ఉంది, ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కేంద్రాలలో ఒకటి.
- కాకినాడ లో పట్టుకున్న రేషన్ బియ్యం షిప్ ఏ ప్రాంతంది అని అడిగారు
- అలాకానంద నది దగ్గర ఉన్న టెంపుల్ అడిగారు
Gk Important Bits In Telugu || ప్రముఖ వ్యక్తులు బిరుదులు
Maths methodology concepts
- చటోపాధ్యాయ కమిషన్ అని కూడా పిలువబడే జాతీయ ఉపాధ్యాయుల కమిషన్ 1983 లో స్థాపించబడింది.
1)Morrison
2) Herbart
3) Cognitive domain educational objectives
4)School masters assistance book writer thomas dilworth
5) Edgar dale cone of experiences 2 questions
7)Summative Assessment
8) Formative assessment
9) Prognostic assesment
10)khandakhadyaka book writer – bhaskaracharya
11)KUTTAKAM paddati evaridi
12) Fellow of trinity college ramanujan
13) Year plan
14)S 400 missile russia
15) Project method definitions
16)Brandwein
17) Physical science berthlet definition
18)Slow learners IQ 70 to 90
19) Projected aid slide projecter
20) Maths definition nepolian
21) Maths club NPE 1986
22)geometrical shapes geo board
23)Pells equation Nx2+1 Bhaskaracharya 24) Pythagoras which country
General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు