తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్ధి కి ఏడాదికి 15000 రూ తల్లికి వందనం పేరిట చొప్పున తల్లి యొక్క ఖాతాలో జమ ఇస్తామని అయితే ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇనస్తామని పేర్కొన్నారు
అయితే ఈ పథకానికి మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంటు కి ఆధార్ NPCI కి లింక్ అయ్యి ఉండాలి ఇది ఎలా చేసుకోవాలి మీకు లింక్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి అనేది లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగినది
Also Read
అయితే ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు 15,000 రూ జమ 2025 జూన్ 12న చేస్తారు అని అన్నారు కానీ అది మార్పు జరిగే అవకాశం ఉంది
ఉచిత కుట్టు మిషన్ ఎలా అప్లై చేయాలి ? II AP Free Sewing Machine Scheme 2025 Apply Online