WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Uncategorized

Ap Dsc 08/06/2025 Exam Paper Bits With Answers

Follow us:

Ap Dsc 08/06/2025 Exam Paper Bits With Answers

ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి అయితే ఏరోజు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయ్ తెల్సుకోవాలని ప్రతి ఒక్కర్లో ఉంటుంది మీ కోసం ప్రతి రోజు ఏ బిట్స్ అడుగుతున్నారు ఎలాంటి టాపిక్స్ మీద అడుగతున్నారు మన వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది డెయిలీ చెక్ చేసుకొని చూడండి 

GK ముఖ్యమైన బిట్స్ II Important Gk Bits In Telugu For Railway SSC Gd Dsc Exams II Rkcompetitiveadda

అయితే ఈ రోజు 08/06/2025 –  పరీక్ష పేపర్ రివ్యూ ఇక్కడ చూద్దాం 

GK & కర్రెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు

  • మాగ్నస్ కార్ల్సన్ తో ఆన్లైన్ లో చెస్ ఆడిన వారి సంఖ్య ? – 2025 ఏప్రిల్ 4న, కార్ల్సన్ “చెస్.కామ్” ద్వారా “ప్రపంచం vs కార్ల్సన్” అనే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ చెస్ మ్యాచ్‌లో 1,00,000 మంది ఆటగాళ్లతో ఆడాడు.
  • అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు ? – రాష్ట్రపతి

Gk Important Bits II ప్రమాణం మరియు రాజీనామా For All Competitive Exams

  • హరి ప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ది చెందారు ? – హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతం లో వేణువు వాయించడంలో
  • 2024 పారా ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాలు ? – 29 పతకాలు 
  • Long Walk to Freedom రచయత ? – నెల్సన్ మండేలా
  • GST అమలు లోకి వచ్చిన తేదీ ? – జులై 1 2017
  • క్రింది వారిలో భారతరత్న అవార్డు లభించని వారు ?

ఇంకా ప్రశ్నలు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది రిఫ్రెష్ చేసుకుని చెక్ చేయగలరు 

General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు

Raj Kumar

Related Posts

error: Content is protected !!