WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS, RESULTS

Posta Gds Jobs 2024 Results ఈ జాబ్ రావాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

Follow us:

ఇటీవల ఇండియా పోస్టల్ జాబ్స్ 44 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఎటువంటి పరీక్ష లేకుండా 10 వ తరగతి మెరిట్ ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ పోస్టల్ జాబ్స్ ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది

అయితే ఇది కేవలం మొదటి లిస్ట్ మాత్రమే ఇంకా రెండు మూడు లిస్ట్ లు విడుదల చేసే అవకాశం ఉంటుంది

మీ పేరు షార్ట్ లిస్ట్ లో ఉంది లేదో ఇక్కడ చూసుకోండి చెక్ చేసుకొనేటప్పుడు మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ తో చెక్ చేసుకోండి

CLICK HERE

ఈ ఉద్యోగలకి మీ పేరు షార్ట్ లిస్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి

  • టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్
  • ఆధార్ / పాన్ / వోటర్ ఏదోక ఐడెంటిటీ ప్రూఫ్
  • PWD సర్టిఫికేట్
  • EWS సర్టిఫికేట్
  • ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్
  • డేట్ ఆఫ్ సర్టిఫికేట్
  • మెడికల్ సర్టిఫికేట్

పైన పేర్కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు అవి  2 జిరాక్స్ సెట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి తెసుకెళ్లాలి

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VakAC2T11ulQ48cXnn00

 

Raj Kumar

Related Posts

error: Content is protected !!