WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, AP NEWS

Talliki vandanam payment status 2025

Follow us:

Talliki vandanam payment status 2025

Ap లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది

విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుంది.

తల్లికి వందనం పథకం 3 కొత్త రూల్స్ 15000 రావాలంటే ఇవి చేయాల్సిందే

67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం.

తల్లుల ఖాతాల్లో 15000 పడ్డాయో లేదో కింద కనిపిస్తున్న బ్ల్యూ కలర్ లింక్ క్లిక్ చేసి తెల్సుకొండి

Check Payment status

సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది.

తల్లికి వందనం 15000 రూ మీకు రావాలంటే ఇలా చేయండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!