మీ రేషన్ కార్డులో Ekyc అయిందో లేదో ఇలా చూసుకోండి
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరూ జూన్ 30 తేదీ లోపు eKYC పూర్తి చేసుకోవాలి. ఇంతకు ముందే ekyc చేసిన వాళ్ళు ekyc చెయ్యాల్సిన అవసరం లేదు
మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా ? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి
Also Read
Rice Card Ekyc స్టేటస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

- పైన లింక్ క్లిక్ చేసిన తర్వాత క్రింద విదంగా ఓపెన్ అవుతుంది
- అప్పుడు మొదటిగా Home పక్కన Reports మీద క్లిక్ చేయండి
- Next Mis అని ఉంటుంది అందులో > Ration Card / Rice card Search ఆప్షన్ ఎంచుకోండి
- Rc Number దగ్గర మీ రేషన్ కార్డ్ నెంబర్ నమోదు చేయండి
- అప్పుడు మీకు మీ రేషన్ కార్డ్ లో ఉన్న అందరి పేర్లు రావడం జరుగుతుంది

మరి Ekyc అయిందో లేదో ఎలా చూడాలి అంటే Rc status దగ్గర Active అని ఉంటే Ekyc పూర్తి అయినట్టే Rc status దగ్గర Inactive లేదా Pending అని చూపిస్తే మీరూ Ekyc చేయించుకోవాలి
మీరూ Ekyc ఎక్కడ చేయించుకోవాలి ?
మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి Ekyc పూర్తి చేసుకోగలరు లేదా సచివాలయం వద్దకు వెళ్ళిన చేసుకోవచ్చు