మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు అకౌంటు లింక్ అయిందో ఇలా చూసుకోండి
ఆధార్ కార్డుకు – ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
Also Read
Step 2 : Login పైన క్లిక్ చేయవలెను
Step 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
Step 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
తల్లికి వందనం పథకం 3 కొత్త రూల్స్ 15000 రావాలంటే ఇవి చేయాల్సిందే
Step 5 : “Congratulation! Your Aadhaar – Bank Mapping has been done” అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status – Active లో ఉంటే లింక్ అయ్యినట్టు…
* Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
* Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status – InActive లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం.