Ap Deecet Results 2025
డీఈఈసెట్ ఫలితాల విడుదల
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంకు కార్డులను గురువారం జూన్ 26 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు. పాఠశాల విద్యా వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈ నెల 2న నిర్వహించారు.