WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, అన్నదాత సుఖీభవ

Annadatha sukhibava payment status 2025

Follow us:

Annadatha sukhibava payment status 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం పేరిట చొప్పున అర్హులైన రైతులు ఖాతాలోకి ప్రతి ఏటా 20 వేల రూపాయలు అందించనుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 6000 మూడు విడతల్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది

అయితే ఇందులో భాగంగానే రైతులు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ అన్నదాత సుఖీభవ మొదటి విడత 5000 రూపాయలు అలాగే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే వస్తూన్నాయో వాళ్లకి 20వ విడత 2000 రూపాయలు కలిపి మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ₹7,000 జూన్ 28న జమ చేయనున్నట్లు సమాచారం

మీ రేషన్ కార్డులో Ekyc అయిందో లేదో ఇలా చూసుకోండి

ఒకవేళ మీరు ఇంకనూ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్లి వెంటనే పూర్తి చేసుకోగలరు

మీకు ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అని సందేహంగా ఉంటే రైతు సేవ కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకులు లేదా హార్టికల్చర్ సహాయకులు ఎవరైతే ఉంటారో వారిని అడిగి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే వారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు

అలాగే మీరు ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ కింద ఇవ్వడం జరిగింది దానిమీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసుకుని చెక్ చేసుకోగలరు ప్రస్తుతానికి వెబ్ సైట్ టెక్నికల్ కారణాల వలన పనిచేయడం లేదు అది అందుబాటులోకి రాగానే మీరు చూసుకోగలరు

Payment Status 2025 – Click Here

Raj Kumar

Related Posts

error: Content is protected !!