WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

TRENDING NEWS

2025 జూలై నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా

Follow us:

2025 జూలై నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా

జూలైలో 13 రోజులు బ్యాంకు సెలవులు!

ప్రతి నెల ప్రారంభానికి ముందు బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. RBI ప్రకారం ఈసారి జూలై నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా ఇతర ప్రత్యేక కారణాల వల్ల కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెలవు రోజుల్లో ఆన్లైన్ సేవలను ఉపయోగించుకుని ఆర్థిక పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

జులై 3 (గురువారం) : కరాచీ పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.

జులై 6 (ఆదివారం) : బ్యాంక్ సెలవు

జులై 5 (శనివారం) : గురు హర్​గోబింద్​ జన్మదినం సందర్భంగా జమ్మూ, శ్రీనగర్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 12 (శనివారం) : రెండో శనివారం

జులై 13 (ఆదివారం) : బ్యాంక్ సెలవు

అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు రావాలంటే ఇలా చేయండి

జులై 14 (సోమవారం) : బెహదీన్‌ఖ్లామ్ పండగ సందర్భంగా మేఘాలయాలోని బ్యాంకులకు సెలవు.

జులై 16 (బుధవారం) : హరేలా పండగ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 17 (గురువారం) : యూ టైరాట్​ వర్థంతి సందర్భంగా మేఘాలయాలోని బ్యాంకులకు సెలవు.

జులై 19 (శనివారం) : కెర్​ పూజ సందర్భంగా త్రిపుర బ్యాంకులకు సెలవు.

జులై 20 (ఆదివారం) : బ్యాంక్ సెలవు

జులై 26 (శనివారం) : నాలుగో శనివారం

జులై 27 (ఆదివారం) : బ్యాంక్ సెలవు

జులై 28 (సోమవారం) : డ్రూక్పా టెషీ పండగ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.

AP వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Raj Kumar

Related Posts

error: Content is protected !!