fee reimbursement in ap 2025 latest news
ఏపీలో ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.788 కోట్లు చెల్లించామని వెల్లడించింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని, దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది.
Also Read
▪️2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామన్న ఉన్నత విద్యాశాఖ.
▪️ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రియంబర్స్ మెంట్ కు 788 కోట్లు చెల్లించామన్న ప్రభుత్వం.
▪️త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామన్న విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.
▪️దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టం చేసిన ప్రభుత్వం.
▪️ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దన్న ప్రభుత్వం.
▪️విద్యార్థులను ఇబ్బందిపెడితే కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయన్న ప్రభుత్వం.