WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP DSC

Ap Dsc Final key 2025 Release Date

Follow us:

Ap Dsc Final key 2025 Release Date

AP మెగా DSC-2025 ఫైనల్ ‘కీ’ విడుదల ?

మెగా DSC-2025లో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఈ క్రమంలో AP ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత

Ap Dsc 2025 Results మీకు ఎన్ని మార్కులో ఒక్క click తో తెలుసుకోండి

సబ్జెక్టుల వారీగా తుది ‘కీ’ను జూలై 25న విడుదల చేయనున్నట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా అభ్యర్థుల మెరిట్ను నిర్ధారించి తదుపరి దశలకు అడుగులు వేయనున్నారు

AP వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Raj Kumar

Related Posts

error: Content is protected !!