WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Govt Jobs, AP Jobs, Notifications

AP Forest Beat Officer Jobs 2025 Notification Apply Online

Follow us:

AP Forest Beat Officer Jobs 2025 Notification

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు ఎలా ఎంపిక చేస్తారు సిలబస్ ఏంటి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది

ఉద్యోగ వివరాలు 📝


వివరాలు
సమాచారం
ఆర్గనైజేషన్ పేరుఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ పేరుఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య691
ఉద్యోగ రకంప్రభుత్వ ఉద్యోగం
అర్హతఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
వయసు పరిమితికనిష్టం: 18, గరిష్ఠం: 30 (వయో సడలింపు ఉంది)
దరఖాస్తు విధానంఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత

ముఖ్యమైన తేదీలు 📆

అప్లై చేయడానికి తేదీ 16 జూలై 2025
అప్లై చేయడానికి చివర తేదీ 08 ఆగస్ట్ 2025
పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ )07.09.2025

అర్హత వివరాలు 🎓

  • అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
  • శారీరక ప్రమాణాలు కూడా అవసరం
  • పూర్తి ఆరోగ్యం కలిగి 163cm పైన ఎత్తుగల అబ్బాయిలు, 150cm పైన ఎత్తుగల అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి అర్హులు.
  • కంటిచూపు సరిగా ఉండాలి. రాత పరీక్షతో పాటు 25KM నడక 4గంటల్లో (అబ్బాయిలు) , 16KM నడక 4గంటల్లో ( అమ్మాయిలు) పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • NCC చేసిన వారికి ప్రత్యేక మార్కులు కేటాయించడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు 💰

జనరల్ 250/- రూ
SC ST PWD100/- రూ
పేమెంట్ ONLINE

వయోపరిమితి

The age limit Minimum 18 years & Maximum 30 years as on 01/07/2025, as per G.O.Ms.No.37, GA (SerA) Dept., Dt.04/03/2025.

S. No. Category of candidates Relaxation of age permissible
1 (a) SC, ST, BC and EWS 5 Years
1 (b)For SC/ST CF vacancies10 Years

పోస్టుల & జీతం వివరాలు 📌

పోస్ట్ పేరు ఖాళీలు వివరాలు విద్యార్హతలు జీతం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256 ఇంటర్ 25,220 – 80,910
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435ఇంటర్ 23,120 – 74,770

ఎంపిక విధానం 📚

ఈ ఉద్యోగాలకు ఎంపిక క్రింది దశలలో ఉంటుంది

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్ రాత పరీక్ష
  • ఫిజికల్ టెస్టులు (వాకింగ్ & మెడికల్)
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) – అర్హత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం 🖊

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – Click Here
  2. OTPR ID తో రిజిస్టర్ అవ్వండి.
  3. అప్లికేషన్ ఫారం నింపండి.
  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన లింక్ లు 📎

Name Link
అధికారిక నోటిఫికేషన్ PDFఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ దరఖాస్తుడౌన్లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!