Ap Weather report today in telugu 21/07/25
రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు
సోమవారం ఏఏ జిల్ల్లాలో వర్షాలు కురుస్తాయి ?
విశాఖ,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
Also Read
ఇలా ప్రతి రోజు AP న్యూస్ & ప్రభుత్వ పథకాలు సమాచారం కావాల్సినవారు మన telegram , whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి