WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP DSC

AP Dsc 2025 Cutoff Marks Normalisation Latest News Today

Follow us:

AP Dsc 2025 Cutoff Marks Normalisation Latest News Today

ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్దులకు అలెర్ట్ డిఎస్సి పరిక్షలు పూర్తీ అయిన దగ్గర నుండి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్టు ఎప్పుడు సెలక్షన్ లిస్టు ఎప్పుడు అని ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు మరి అవి ఎప్పుడు వస్తాయో ఇక్కడ తెలుసుకోండి

👉 August చివరి నాటికి DSC నియామకాలు

👉 ఎస్జీటీ ఫైనల్ కీ జూలై 23 నాటికే విడుదల అయ్యే అవకాశం.

✅ జూలై చివరి నాటికి నార్మలైజెషన్  తో మెరిట్ లిస్ట్ విడుదల

✅ ఆగస్టు మొదటి వారంలో సెలక్షన్ లిస్ట్

✅ రెండు దశలలో (ఆన్లైన్,ఆఫ్లైన్) సర్టిఫికెట్లు వెరిఫికేషన్. సెలక్షన్ లిస్ట్ రాగానే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సర్టిఫికెట్లు ఆన్లైన్ చేయాలి, తదుపరి సంభందిత జిల్లాల్లో DEO  లచే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుది.

✅ ఫిజికల్ వెరిఫికేషన్ అనంతరం మేనేజ్మెంట్ ను బట్టి స్కూల్ సెలక్షన్ ఉంటుంది.

✅సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లలో వచ్చిన కట్ ఆఫ్ లు కేవలం ఊహాగానం మాత్రమే . నార్మలైజేషన్ అనంతరం మాత్రమే నిజమైన కట్ ఆఫ్ తెలియును..అందుకు జూలై చివరి వరకు వేచి ఉండాల్సిందే.

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!