రైల్వే NTPC గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీల వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందామ ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో దాదాపుగా ౩౦వేలు పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని సమాచారం
Table of Contents
ఉద్యోగ వివరాలు 📝
వివరాలు
సమాచారం
ఆర్గనైజేషన్ పేరు
Indian Railways
పోస్ట్ పేరు
చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ , స్టేషన్ మాస్టర్ , గూడ్స్ ట్రైన్ మేనేజర్ , జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ , సీనియర్ క్లర్క్
ఖాళీల సంఖ్య
30.307
ఉద్యోగ రకం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
అర్హత
Inter , డిగ్రీ
వయసు పరిమితి
కనిష్టం: 18, గరిష్ఠం: 36 (వయో సడలింపు ఉంది)
దరఖాస్తు విధానం
ఆన్లైన్
నోటిఫికేషన్
CEN No. 03/2025 – 04/2025
ముఖ్యమైన తేదీలు 📆
అప్లై చేయడానికి తేదీ
30 ఆగస్ట్ 2025
అప్లై చేయడానికి చివర తేదీ
29 సెప్టెంబర్ 2025
పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ )
——
ఖాళీల వివరాలు 📌
చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ – 6235
స్టేషన్ మాస్టర్ – 5623
గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3562
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ – 7520
సీనియర్ క్లర్క్ – 7367
అర్హత వివరాలు 🎓
అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) తో ఆయా పోస్టులను బట్టి Degree కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు కూడా అవసరం (ఆయా పోస్టులకు)
దరఖాస్తు ఫీజు💰
జనరల్
250/- రూ
SC ST PWD
100/- రూ
పేమెంట్
ONLINE
ఎంపిక విధానం 📚
CBT రాత పరీక్ష- 1
CBT రాత పరీక్ష – 2
Typing Skill Test – ఆయా పోస్టులను బట్టి
Computer Based Aptitude Test – ఆయా పోస్టులను బట్టి
మెడికల్ టెస్టులు
డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు 💵
ఆయా పోస్టులను బట్టి జీతం : ₹29,200 నుండి ₹35,400 వరకు ఉంటుంది