WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, ఆటో డ్రైవర్లకు సేవలో

How To Check AP AutoDriver Sevalo Scheme Payment Status 2025

Follow us:

AP AutoDriver Sevalo Scheme Payment Status 2025

ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవరలకు సేవలో పథకం అర్హుల జాబితా అనర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది మీ పేరు ఏ లిస్ట్స్ లో ఉందో ఎలా చూసుకోవాలి అర్హుల జాబితాలో పేరుంటేనే మీకు మొదటి విడత 15000 రూపాయలు మీకు ఆధార్ కార్డ్ కి లింకు అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంటు లో జమ అవుతాయి ఒకవేల అనర్హుల జాబితా లో మీ పేరుంటే ఎంధుకు అనర్హులు అయ్యారో అక్కడ దానికి సంబందించిన కారణం చూపించడం జరుగుతుంది అప్పుడు మీరు ఆ కారణం నిజంగా మీకు సంబందించి ఉంటే ఏమి చేయలేరు కానీ ఒకవేళ మీరు అన్నీ రకాలుగా అర్హులై ఉంది అనర్హుల లిస్ట్ లో పేరు ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోండి అప్పుడు మీకు సమస్య పరిస్కారం అయ్యే అవకాశం ఉంటుంది

అయితే మీరు అర్హుల కాదో తెలుసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగినది 

Click Here

Raj Kumar

Related Posts

error: Content is protected !!