WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Uncategorized

AP tet 2025 notification pdf download

Follow us:

AP tet 2025 notification pdf download

AP రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ AP TET 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల అర్హతలు ముఖ్పయమైన తేదీలు సిలబస్ పరీక్షషెడ్యూల్ ఈ విధంగా ఉంది

AP Tet 2024 Exam papers with answers pdf download

డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉ.9.30 గంటల నుంచి మ.12 గంటల వరకు తొలి సెషన్, మ.2.30 గంటల నుంచి సా.5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. రేపటి నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

డిసెంబర్ 3న హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది 2026 జనవరి 19న ఫలితాలు వెలువడతాయి.

Download Notification Pdf

Raj Kumar

Related Posts

error: Content is protected !!