RRB GROUP D Notification 2026 Apply Now
RRB GROUP D Notification 2026 Apply Now భారతీయ రైల్వేల్లో స్థిరమైన మరియు గౌరవప్రదమైన ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్‌మాన్ వంటి లెవల్-1 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. మంచి జీతం, ఉద్యోగ భద్రత మరియు దేశవ్యాప్తంగా పోస్టింగ్ అవకాశాల కారణంగా RRB గ్రూప్ D 2026 నియామకాలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి.
ఉద్యోగ వివరాలు 📝
Also Read
| వివరాలు | సమాచారం |
| ఆర్గనైజేషన్ పేరు | Indian Railways |
| పోస్ట్ పేరు | |
| ఖాళీల సంఖ్య | 22.000 { పోస్టులు సంఖ్య మరవచ్చు } |
| ఉద్యోగ రకం | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం |
| అర్హత | 10th పాస్ , ITI |
| వయసు పరిమితి | కనిష్టం: 18, గరిష్ఠం: 33 (వయో సడలింపు ) |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| నోటిఫికేషన్ | CEN No. 09/2025 |
ముఖ్యమైన తేదీలు 📆
| అప్లై చేయడానికి తేదీ | 21.01.2026 |
| అప్లై చేయడానికి చివర తేదీ | 20.02.2026 |
| పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ ) | —— |
దరఖాస్తు ఫీజు💰
| జనరల్ | 500/- రూ |
| SC ST PWD | 250/- రూ |
| పేమెంట్ | ONLINE |
అర్హత వివరాలు 🎓
- అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th ఉత్తీర్ణులై ఉండాలి. (ఆయా పోస్టులకు) ITI అవసరం
- శారీరక ప్రమాణాలు కూడా అవసరం (ఆయా పోస్టులకు)
ఎంపిక విధానం 📚
- CBT రాత పరీక్ష
- మెడికల్ టెస్టులు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు 💵
ఆయా పోస్టులను బట్టి జీతం : ₹18,000
దరఖాస్తు విధానం🖊
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – Click Here
- రిజిస్టర్ అవ్వండి.
- అప్లికేషన్ ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన లింక్ లు 📎🖇
| Name | Link |
| అధికారిక నోటిస్ పిడిఎఫ్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| ఆన్‌లైన్ దరఖాస్తు | డౌన్లోడ్ చేయండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
ఇలా ప్రతి రోజు ఉద్యోగ సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి