పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో Teacher Jobs
గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పోస్టులు వివరాలు : పీజీటీ (మ్యాథ్స్, కామర్స్) టీజీటీ (మ్యాథ్స్, ఇంగ్లిష్) పీజీటీ- ప్రైమరీ టీచర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ స్పోర్ట్స్/ ఆర్ట్ కోచ్ అర్హతలు పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ తేదీ: 24-08-2024. వేదిక: పీఎం శ్రీ …
Protected: AP TET DSC 6వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 2
There is no excerpt because this is a protected post.
AP డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త 3 నెలలు ఉచిత కోచింగ్
డీఎస్సీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరేంజనేయస్వా మి గుడ్‌న్యూ స్ చెప్పారు. ఏపీలో డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యా లయం లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వ హించాలని కోరారు …
Protected: AP TET DSC 6వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 1
There is no excerpt because this is a protected post.
10th Pass Railway Jobs Notification 2024
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3,317 ఉద్యోగాల భర్తీ జబల్ పూర్ (మధ్యప్రదేశ్)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ)-వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్ఆర్సీ డివిజన్/యూనిట్లు : జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్ డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్ఎక్స్క్యూ/జేబీపీ. మొత్తం ఖాళీలు : 3,317 అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రేడ్లు: మెకానిక్, …
AP మహిళలకు బిగ్ షాక్ ఈ పథకం 2 నెలలు వాయిదా
ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ ,పెన్షన్లు, , ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత ఆగస్టు 15న విశాఖపట్నం లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు గారు అనుకున్నారు …
Protected: AP TET DSC 5వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 3
There is no excerpt because this is a protected post.
Protected: AP TET DSC 5వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 2
There is no excerpt because this is a protected post.
Protected: AP TET DSC 5వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 1
There is no excerpt because this is a protected post.
Trending News
APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు
ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో …
ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని …
NMMS SCHOLARSHIP విద్యార్దులకు శుభవార్త ప్రతి ఒక్కరికీ 12 వేలు
నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు …