WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Uncategorized

Aided School Teacher Jobs Notification 2025

Follow us:

Aided School Teacher Jobs Notification 2025

అనంతపురం జిల్లా యందు ఉన్నటువంటి నిరుద్యోగులకు అభ్యర్ధులకు తెలియజేయదేమనగా గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి కేసు నెం.W.P.No.1337/2024 ప్రకారం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కడప వారు St.Mary’s Girls Aided high School , Ananthapuramu మరియు RCM Aided Primary School , Ananthapuramu నందు క్రింద కనబరిచిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది , కావున ఈ పోస్టులుకు అప్లై చేయడానికి మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు

పోస్టుల ఖాళీల వివరాలు

St.Mary’s Girls Aided high School , Ananthapuramu

S.NONAME OF THE POSTNO.OF POSTS
1SA Biology 1
2SA Telugu1
3LPT Telugu1
4LPT Hindi1
5PET1
Total05

Important Note : Roster Point – Open Competition ( In Above Vacancy )

RCM Aided Primary School , Ananthapuramu

S.NONAME OF THE POSTNO.OF POSTSROSTER POINT
1SGT 1 2nd SC Backlog
2SGT16th OC
3SGT17th SC
4SGT18th ST
5SGT19th OC
Total05

అప్లై చేయడానికి చివర తేదీ : 25/11/25

Raj Kumar

Related Posts

error: Content is protected !!