WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, అన్నదాత సుఖీభవ

Annadata Sukhibava First Installment List 2025

Follow us:

Annadata Sukhibava First Installment List 2025

ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ

రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం పేరిట చొప్పున అర్హులైన రైతులు ఖాతాలోకి ప్రతి ఏటా 20 వేల రూపాయలు అందించనుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 6000 మూడు విడతల్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది

అయితే ఇందులో భాగంగానే రైతులు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ అన్నదాత సుఖీభవ మొదటి విడత 5000 రూపాయలు అలాగే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే వస్తూన్నాయో వాళ్లకి 20వ విడత 2000 రూపాయలు కలిపి మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ₹7,000 జమ చేయనున్నట్లు సమాచారం

అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత లిస్ట్ – ఇక్కడ క్లిక్ చేయండి

  • రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
  • ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది.
  • ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అదే రోజున పిఎం కిసాన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

అలాగే మీరు ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ కింద ఇవ్వడం జరిగింది దానిమీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసుకుని చెక్ చేసుకోగలరు ప్రస్తుతానికి వెబ్ సైట్ టెక్నికల్ కారణాల వలన పనిచేయడం లేదు అది అందుబాటులోకి రాగానే మీరు చూసుకోగలరు

Payment Status 2025 – Click Here

Raj Kumar

Related Posts

error: Content is protected !!