WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS

AP Conistable Jobs Events Dates 2024 Latest News Today

Follow us:

6,100 కానిస్టేబుల్ పోస్టులపై ముఖ్యమైన అప్డేట్

ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో  కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2,3 రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్లో హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.

Raj Kumar

Related Posts

error: Content is protected !!