Ap Dsc exam 2025 June 6 Afternoon shift bits with answers
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి అయితే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయ్ తెల్సుకోవాలని ప్రతి ఒక్కర్లో ఉంటుంది మీ కోసం ప్రతి రోజు ఏ బిట్స్ అడుగుతున్నారు ఎలాంటి టాపిక్స్ మీద అడుగతున్నారు మన వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది డెయిలీ చెక్ చేసుకొని చూడండి
06/06/2025 మధ్యాహ్నం సెషన్ లో అడిగిన బిట్స్
General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు
GK & కర్రెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు
1.పెన్నా నది జన్మస్థానం ఎక్కడ ? – కర్ణాటకలో నందిదుర్గం /నంది కొండలు
2. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి ? – 1951 లో న్యూఢిల్లీలో
3. హాకీ వరల్డ్ కప్ 2026 ? – బెల్జియం, నెదర్లాండ్
4. జీ 20 సదస్సు 2024 లో ఎక్కడ జరిగింది ? – బ్రెజిల్
5. గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చింది ? – coal India limited (CIL)
6. టీం 20 అండర్ 19 మహిళా వరల్డ్ కప్ విజేత ? – India
GK ముఖ్యమైన బిట్స్ II Important Gk Bits In Telugu For Railway SSC Gd Dsc Exams II Rkcompetitiveadda
7. ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది ? – ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉంది
8. ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతం ? – డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా
9. క్రింది వానిలో నార్దిక్ దేశాలలో లేని దేశం ఏది ? –
10. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ? – న్యూయార్క్
11. ఫేస్బుక్ సీఈవో ? – మార్క్ జుకర్ బర్గ్
12. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదట వ్యక్తి ఎవరు ? – హరిలాల్ జేకిసుందాస్ కానియా
13. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఏది ? – ఆంధ్రప్రదేశ్/తెలంగాణ
GK Important Bits II అంతర్జాతీయ సంస్థలు For All Competitive Exams