AP DSC NOTIFICATION 2024 BIG UPDATE TODAY

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP DSC 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ

  • గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాల నోటిఫికేషన్
  • మూడేళ్ళ నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం
  • ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ నిర్వహణతో కలిపి DSC నోటిఫికేషన్.
  • ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా DSC కి మరో నోటిఫికేషన్.
  • ఈ నెల 30న రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్న ప్రభుత్వం
  • డిసెంబర్ 10 నాటికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా DSC షడ్యూలు.
  • జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీకి నిర్ణయం
  • మొత్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం.
  • పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీకానున్న 13,661 టీచర్ పోస్టులు
  • ఎస్సి సంక్షేమ శాఖలో భర్తీకానున్న 439 టీచర్ పోస్టులు

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు BEST OF LUCK THANK YOU & జై హింద్

CLICK HERE TO JOIN OUR TELEGRAM GROUP

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!