AP DSC Notification 2024 : 13 జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ వివరాలు

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

AP DSC Notification 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP DSC Notification 2024

ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీ 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 6 వ తారీఖున విడుదల కాబోతుంది అయితే 13 జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం

Ap Tet Results 2024 : మీ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి

1. శ్రీకాకుళం – 543
2. విజ‌య‌న‌గ‌రం – 583
3. విశాఖ‌ప‌ట్నం – 1,134
4. తూర్పు గోదావ‌రి- 1,346
5. ప‌శ్చిమ గోదావ‌రి- 1,067
6. కృష్ణ  – 1,213
7. గుంటూరు – 1,159
8. ప్రకాశం – 672
9.  నెల్లూర్ – 673
10. చిత్తూర్ – 1,478
11. వైఎస్సార్ కడప – 709
12. అనంత‌పురం – 811
13. క‌ర్నూల్ – 2,678

AP Dsc 2025 SGT Top 20 Model Papers Online Tests

అలాగే  ఆదర్శ , బీసీ , గిరిజన , గురుకుల పాఠశాలలో 2281 పోస్టులు ఉన్నాయ్

ఇలాంటి టెట్ డిఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP

WHATSAPP GROUP

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!