AP Dsc Notification 2025 Download
ఎట్టకేలకు 7 సంవత్సరాలు నుండి ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సీ అభ్యర్డులకు శుభవార్త ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో 16347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది ఎలా అప్లై చేయాలి , అప్లై చేయడానికి ఏఏ డాక్యుమెంట్స్ కావాలి , పరీక్షలు ఎప్పుడు పూర్తి వివరాలు క్రింద పొందుపరచడం జరిగినది
Download Ap Dsc 2025 Notification
అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
Ap Mega Dsc పరీక్షా షెడ్యూల్ 2025
- SSC Marks memo
- Inter Mark memo
- Degree memos
- BEd certificate
- APTET
- PG certificate
- Study details
- Cast certificate
- Email ID
- Phone number
- aadhar card
- Passport size photo
- Signature
ఇలాంటి అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి