Ap dsc telugu Content bits 1st Class to 10th Class
ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సీ టెట్ కామ్ టీఆర్టీ పరీక్షలలో తెలుగు కంటెంట్ చాలా ముఖ్యం అయితే అలాంటి కంటెంట్ మీరు సులభంగా గుర్తుపెట్టుకోడానికి కోడింగ్ మీ కోసం ఇవి ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు
1st Class
(1) పడవ
దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి
(పడవలో రాధాకృష్ణులు వెళ్తున్నారు)
పడవనడపవోయి-పాఠం
-వింజమూరి శివ రామారావు
(పడవను నడుపుకుంటూ రామారావు గారు శివుడి వేషంలో వెళ్తున్నారు)
(2) చందమామరావే
-తాళ్ళపాక అన్నమయ్య
(అన్నం తినిపించడానికి చందమామరావే అనే పాటలు పాడతారు)
(3) మేలుకొలుపు
భువన విజయం
పాప నవ్వు
ఈ 3 పాఠాలను రచించింది
-వేటూరి ప్రభాకర్ శాస్త్రి
(ప్రభాకర్(సూర్యుడు) రాగానే భువన(విజయం) అనే పాప నవ్వు తూ
మేలు(మేలుకొలుపు) కొంటుంది).
(4)
ఉడుత
అరటిచెట్టు
ఈ 2-పాఠాలను రచించినది
-సమతా రావు
((సమంత అరటిపండు తింటూ
ఉడుత ఉడుత ఊచ్
అని పాట పడుతూ ఉంది)
(5)
తారంగం
పొడుపు-విడుపు
ఒత్తుల-బుట్ట
ఈ 3 పాఠాలను రచించినది
-చింతా దీక్షితులు
(పొడుపుకథకు సరైన ఆన్సర్ చెపితే చింతకాయల బుట్ట నెత్తినపెట్టుకుని తారంగం-తారంగం అని పాటలుపడుతాడు. ఆన్సర్ చెప్పకపోతే చింతిస్తాడు)
(6)
తాయిలం
అమ్మఒడి
ఈ 2-పాఠాలను రచించినది-
-బాడుగ నరసింహారావు
((అమ్మఒడి లోకి చేరాలంటే ఏ బాడుగా/తాయిలం(లంచం) కట్టాల్సిన అవసరం లేదు))
(7)
ఆట -ఆదర్శ సామ్రాట్
(బాగా ఆట ఆడేవారిని ఆదర్శంగా తీసుకోవాలి)
(8)
ఇల్లు ఈగ
మ్యావ్ మ్యావ్
పరుగు పందెం
ఈ 3-పాఠాలను రచించినది-
-జై సీతారాం
((పిల్లి ఈగ ఇంటి బయట పరుగుపందెం పెట్టుకుని
జై-సీతారామ్ అనగానే పరుగు స్టార్ట్ చేశాయి))
(9)
ఎలకమ్మ
కొంటె కోతి
అందాల తోట
ఈ 3పాఠాలను రచించింది-
-కస్తూరి నరసింహమూర్తి
((అందాలతోటలో కూర్చొని ఉన్న కస్తూరిని ఎలక&కోతి కరిచాయి))
(10)
అమ్మఒడి
చేయి చేయి కలపండి
ఈ 2-పాఠాలను రచించింది-
-దేవులపల్లి కృష్ణశాస్త్రి
(అమ్మఒడి ఒక దేవాలయం(దేవులపల్లి) ఇక్కడ చేయి చేయి కలిపి దణ్ణం పెట్టాలి)
(11)
శుభదాయిని
కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు
(కలియుగ దేవుడు వేంకటేశ్వరుడు శుభాన్ని కలుగజేస్తాడు)
నోట్:అన్య మతస్తులు తప్పుగా భావించకండి.
(12)
పద్య రత్నాలు
1వ తరగతిలో వేమన పద్యాలను పరిచయం చేసారు.
(13)
ఊహల ఊయల
-ఇంద్రాణి దేవి
(తేనెల తేటలు మాటలతో..
4th క్లాస్
ఇంద్ర గంటి శ్రీకాంత్ శర్మ)
(ఇంద్రుడు స్వర్గంలో
తేనె/అమృతం తాగుతూ ఊహల ఊయల ఊగుతున్నాడు)
(14)
బావా బావా పన్నీరు
కొయ్యగుర్రం
ఈ 2-పాఠాలను రచించింది-
-వెలగ వెంకటప్పయ్య
((బావకు కట్నంగా వెలగ చెట్టు కొయ్యతో చేసిన కొయ్య గుర్రం కావాలంట.))
2nd Class పాఠం-రచించినవారు-కోడ్
(1)
వాన
-పాయల సత్యనారాయణ
(వాన నీరు పాయలగా ప్రవహిస్తుంది)
(2)
చిలకల్లారా చిలకల్లారా
-గుర(జాడ) అప్పారావు
((చిలకల్లారా మీ జాడ ఎక్కడ?))
(3)
పూచిన పూలు
-న్యాయపతి రాఘవరావు
((పూచిన పూలన్ని న్యాయంగా రాఘవుడికే చెందాలి))
(4)
పరుగు పందెం
మ్యావ్ మ్యావ్
ఈగ-ఇల్లు
ఈ 3-పాఠాలను రచించింది-
-జై సీతారాం
((ఈగ
మ్యావ్-పిల్లి
ఇంటి బయట
పరుగు-పందెం పెట్టుకుని జై సీతారాం అంటేనే పరిగెత్తడం స్టాట్ చేస్తాయి))
(5)
కొంటె కోతి
ఎలకమ్మ
అందాల తోట
ఈ 3-పాఠాలను రచించింది-
-కస్తూరి నరసింహ మూర్తి
((అందాల తోటలో కూర్చొని ఉన్న కస్తూరిని ఎలుక&కోతి కరిచాయి))
(6)
ఏ ఊరేళదాం
-నాగ బైరవ ఆదినారాయణ
((ఏ ఊరేళదాం అంటే
నాగ-భైరవ
కోనకు వెళదాం))
(7)
అప్పడాలు బజ్జీలు
మూలం: శాంతి వనం
((వేడి వేడి బజ్జీలను ప్రశాంతంగా కూర్చొని తినాలి))
(8)
సబ్బు బిల్ల
అమ్మగారిల్లు
ఈ 2-పాఠాలను రచించింది-
-అలపర్తి వెంకట సుబ్బారావు
(మా అమ్మగారిఊరు-అలపర్తి
సబ్బు-సుబ్బు అని గుర్తించుకోవాలి)
(9)
చిచ్చు బుడ్డీ
-పెద్దింటి సత్యనారాయణమూర్తి
((పెద్దింటి వారు పెద్ద చిచ్చుబుడ్డీలను కాలుస్తారు))
(10)
అరటి చెట్టు
ఉడతా
ఈ 2-పాఠాలను రచించింది-
సమంతా రావు
((సమంత అరటిపండు తింటూ ఉడతా ఉడతా ఊచ్ అని పాట పాడింది))
(11)
అద్దాల బస్సు
బాలాంత్రపు-
రజని కాంతారావు
((రజని కాంత్ గారు హీరో కాకముందు బస్ కండక్టర్ గా పనిచేశారు))
(12)
కొయ్య గుఱ్ఱం
బావ బావా పన్నీరు
ఈ 2-పాఠాలను రచించింది-
వెలగా వెంకటప్ప
((బావకు కట్నంగా వెలగ చెట్టు కొయ్య తో చేసిన కొయ్య గుర్రం ఇవ్వాలంట.))
(13)
మొక్కజొన్న
మూలం: K.సభా
(సభలో టీ బిస్కేట్ తో పాటు మొక్కజొన్న కంకులు కూడా ఇచ్చారు)
(14)
పాప నవ్వు
భువన విజయం
మేలు కొలుపు
ఈ 3-పాఠాలను రచించింది-
-వేటూరి ప్రభాకర్ శాస్త్రి
(భువన అనే పాప విజయం సాధించాలంటే ప్రభాకర్(సూర్యుడు) రాకముందే
పాపని నవ్వుతూ నిద్ర మేల్కొనేట్టు
(మేలు కొలుపు) చేసి
చదువుకోమనాలి)
(15)
ఒత్తుల బుట్ట
తారంగం
పొడుపు విడుపు
ఈ 3-పాఠాలను రచించింది-
-చింతా దీక్షితులు
(పొడుపు కథ కి సమాధానం రైట్ గా సంభాషణ రూపంలో చెప్తే తారంగం తారంగం అని పాట పడతాడు. తప్పుగా చెప్తే చింతకాయల బుట్ట ఎత్తుకుని చింతిస్తూ పోతాడు))
(16)
మ్యావ్ మ్యావ్
ఈగ-ఇల్లు
పరుగుపందెం
ఈ 3-పాఠాలను రచించినది-
-జై సీతారాం
((ఈగ
మ్యావ్-పిల్లి ఇంటి బయట
పరుగు-పందెం పెట్టుకుని జై సీతారాం అంటేనే పరిగెత్తడం స్టాట్ చేస్తాయి))
(17)
పద్య రత్నాలు
((2వ తరగతిలో సుమతి- శతక పద్యాలను పరిచయం చేసారు))
3rd Class పాఠం-ప్రక్రియ-ఇతివృత్తం-కవి
(1)
తెలుగు తల్లి
దేశ భక్తి గేయం
శ్రీ శ్రీ
((తెలుగు తల్లి అనేది దేశభక్తి గేయం.తెలుగు తల్లి ఫిమేల్ అవుతుంది శ్రీమతి అని రాయాలి. మేల్ పర్సన్స్ కి గౌరవంగా శ్రీ అని రాస్తాం. శ్రీ శ్రీ అని రాస్తే ఇంకా గౌరవం ఇచ్చినట్టు.
శ్రీ శ్రీ శ్రీ—–ఇలా రాసుకుంటుపోతే అనంతం(స్వీయ రచన) అంటారు))
ఈ మాసపు పాట
తల్లి భారతి వందనం
దాశరథి (కృష్ణమా)చార్యులు
((తల్లి కృష్ణమ్మ))
ఈ మాసపు కథ
(ఐ)కమత్యం
లియో (టాల్) స్టాయ్
((ఐ శ్వర్యా రాయ్ టాల్ గా ఉంటుంది))
(2)
మర్యాద చేద్దాం
కథ
హాస్యం
((మర్యాద రామన్న కథ ఇది పక్కా హాస్యం))
ఈ మాసపు పాట
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే…
ఈ మాసపు కథ
జింక-ఈసబ్ కథ
గ్రీకు పురాణ కథ
2500చరిత్ర కలవి.
(3)
మంచి బాలుడు
గేయ కథ
సహానుభూతి
ఆలూరి బై(రాగి)
((మంచి బాలుడు ముసలమ్మకి చేసిన సహాయంకి సహానుభూతి పొందారు. ఇతని కథను అంతా గేయం(గేయకథగా) పాడుకున్నారు. అందరూ 2-రాగి(బై రాగి) నాణాలు తక్కువ కాకుండా ఇచ్చారు ))
ఈ మాసపు పాట
కలపండి చేయి చేయి
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
((దేవుని ఎదుట చేయి చేయి కలిపి దణ్ణం పెట్టాలి))
ఈ మాసపు కథ
బావిలో నీళ్ళు
అక్బర్ బీర్బల్ కథలు
(4)
నా బాల్యం
ఆత్మ కథ (షేక్ నాజర్)
కళ
అంగడాల రమణమూర్తి
((నా బాల్యం ఒక రక్త పింజారి(స్వీయ రచన) లాగా పీడ(కళ) బాల్య మంతా అంగడిలో కొనుక్కోవడానికే సరిపోయింది))
ఈ మాసపు పాట
బంగారు పాపాయి
మంచాళ జగన్నాధరావు
ఈ మాసపు కథ
బంగారు మొలక
(5)
పొడుపు-విడుపు
సంభాషణ
భాషాభిరుచి
చింతా దీక్షతులు
((చింతా దీక్షితులు వేసిన పొడుపు కథకు ఆన్సర్ సంభాషణ రూపంలో చెప్తే తారంగం-తారంగం అని పాడుతాడు. ఇతనికి భాషాభిరుచి ఎక్కువ. ఆన్సర్ చెప్పకపోతే చింతిస్తాడు. ఆయన భాదతో ఏకాదశి రోజున (శబరి)మలై కెళ్ళి ఒత్తులు-బుట్ట నిండా వేసుకుని చింత కాయలు పంచుకుంటూ, ఒకచోట కూర్చొని లక్క పిడతలు వాయిస్తూ వట్టి కథలు చెప్పుకుంటూ ఉంటాడు))
ఈ మాసపు పాట
చంద(మామ)
నండూరు- రా(మమో)హనరావు
ఈ మాసపు కథ
వికటకవి
(6)
మే మే మేకపిల్ల
కథ
పరస్పర సహకారం
R శకుం(తల)
((మేకపిల్ల కథ ఏంటంటే దీనికి ఒక తల ఉంటుంది. శకుం(తల) లో ఒక తల ఉంటుంది. తల ఉన్న ప్రతి ఒక్కరూ పరస్పర-సహకారం చేసుకోవాలి))
ఈ మాసపు పాట
తెలుగు తోట
కందుకూరి రామభద్రరావు
((కందుల తోట))
ఈ మాసపు కథ
మేకపోతు గాంభీర్యం
(7)
పద్య రత్నాలు
వేమన పద్యాలు
నైతిక విలువలు
వేమన కవి
ఈ మాసపు పాట
అందమైన పాట
G.V. సుబ్రమణ్యం
((చిరం(జీవి) అందమైన పాట బాగా డాన్స్ వేస్తారు))
ఈ మాసపు కథ
దిలీపుడు కథ
(పురాణ కథ)
(8)
మా ఊరి ఏరు
గేయం
ప్రకృతి వర్ణన
మధురాంతక రాజారాం
రాయలసీమ జీవనాన్ని ప్రతిభింబిస్తూ 400 కథలు రాశారు
((ఈ ప్రకృతిలో మా-ఊరి-ఏటి నీరు మధురం))
ఈ మాసపు పాట
పంట చేలు
పాలగుమ్మి విశ్వనాధం
((పంట చెలులో (పాలి)చ్చే ఆవులు (గుమి)కూడి ఉన్నాయి))
ఈ మాసపు కథ
బుద్ధి బలం
(9)
తొలి పండుగ
కథానిక
సంస్కృతి, సంప్రదాయం
(రచించినది ఎవరో బుక్లో ఇవ్వలేదు)
తొలి పండగంటేనే కళ్ళముందు మెదిలాడుతూ
(కథానిక) ఉండే సంస్కృతి మరియు
సంప్రదాయాలు
ఈ మాసపు పాట
అందాల తోటలో
కస్తూరి నరసింహమూర్తి
((అందాల తోటలో కూర్చొవున్న కస్తూరిని ఎలక&కొంటె కోతి కరిచాయి))
ఈ మాసపు కథ
నక్క యుక్తి(జానపద కథ)
జంధ్యాల సుబ్రమణ్యం శాస్త్రి
4th Class
పాఠం-ప్రక్రియ-ఇతివృత్తం-కవి
(1)
గాంధీ మహాత్ముడు
గేయం
మహనీయుల చరిత్ర
(*బస్)వరాజు-
(*అప్పా)రావు.
((*గాంధీ
మహనియుడు-చరిత్రలో
ఎప్పుడైనా గేయాలు పాడుతూ బస్ యాత్ర చేసి (బస్) లొనే (అప్పలు) తిన్నారా?))
(2)
గోపాల్ తెలివి
కథ
సమయస్ఫూర్తి
((గోపాల్ తెలివి అనే కథ అందరికి స్పూర్తిని ఇస్తుంది))
(3)
దేశమును ప్రేమించమన్న
దేశభక్తి గేయం
(4)
పరివర్తన
కథ
పిల్లల స్వభావం
వేంకట పార్వతీశం కవులు
1.వోలెటి వెంకటరావు
2.బాలాంత్రపు పార్వతీశం
((పిల్లల స్వభావంలో పరివర్తన(మార్పు) జరగాలంటే పార్వతి పరమేశ్వరుల కథ లను చెప్పాలి))
(5)
సత్య మహిమ
గేయ కథ
నైతిక విలువలు
అవధాని రమేష్
((అమ్మ అవధాని లాగా గేయాలు కథల
(గేయకథలు) ద్వారా పిల్లలకి నైతికవిలువలు
నేర్పిస్తుంది. ఇదే అమ్మ మహిమ(సత్య మహిమ))
(6)
ముగ్గుల్లో (సం)క్రాంతి
వ్యా(సం)
సంస్కృతి సాంప్రదాయాలు
((పండగ అంటేనే
సంస్కృతి&సాంప్రదాయం
(సం)క్రాంతిలో (సం)
వ్యా(సం)లో (సం) గుర్తుపెట్టుకోండి))
(7)
పద్య రత్నాలు
పద్యం
నైతిక విలువలు
వివిధ కవులు
((పద్యం అంటేనే నైతిక-విలువలు చెప్పేది))
(8)
బారిష్టర్ పార్వతీశం
కథనం
హాస్యం
(మొక్క)పాటి నరసింహా రావు
((బారిష్టర్ పార్వతీశం కథనం(కళ్ళముందు మెదిలాడుతూ ఉండేది)లో
హాస్యం మొక్కటే ఉంటుంది))
(9)
రాజు కవి
పద్య కథ
సామాజిక అంశం
గుఱ్ఱం జాషువా
((రాజు కవి ఇద్దరూ సమాజం(సామాజిక అంశం)లో గుఱ్ఱంపై వెలుతూ కవి చెప్పిన (పద్య)ములను
రాజు (కథ)ల రూపంలో అర్థం చెప్తున్నారు))
*5th Class
పాఠం-ప్రక్రియ-ఇతివృత్తం-కవి
(1)
ఏ దేశమేగినా
గేయం
దేశభక్తి
(రా)యప్రోలు సుబ్బారావు
((ఏ రా సుబ్బారావు దేశభక్తి గేయం పాడు??))
(2)
సాయం
కథనం
పరోపకారం
జాక్ కొప్
((సాయం చేసినవాడి కథనీకు(కథనం) చీప్ గా అనిపిస్తే వాడికి కోపం వస్తుంది. పరోపకారం ఉండదు))
(3)
కొండ వాగు
లేఖ-జావిద్ to వెంకట్
ప్రకృతి వర్ణన
చేరకుపల్లి జమ(తగ్ని)శర్మ
((కొండ వాగు నీరు లేక(లేఖ) ప్రకృతిలో చెరకు చెట్లు అగ్నితో కాలినట్లు కనిపిస్తున్నాయి))
(4)
జయ గీతం
పాట
మహనీయుల చరిత్ర
బోయి భీమన్న
((జయగీతం అనేది
డా.భీమ్-రావ్-అంబేత్కర్
అనే
మహనీయుని చరిత్రకు సంబంధించిన పాట))
(5)
తొలుబొమ్మలాట
(ఒక జానపద కళ)
వ్యాసం
కళలు
K.V. రామకృష్ణ
((రాముడు కృష్ణుడు గురించి తోలు-బొమ్మలాట జరుగుతూవుంది.
వాలి విషయంలో
రాముడు చేసిన తప్పుకి కృష్ణుగా వున్నప్పుడు కాలి-బొటనవేలు తోలుతో సహా తెగిపడింది))
(6)
(పె)న్నేటి (పా)ట
పాట
పర్యావరణం
(వి)ద్వాన్ (వి)శ్వం
((సంగీత విద్వాంసులు పెన్ను తో రాసుకుంటూ ఏటిలో కూర్చొని పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ పాట పాడుతారు))
(7)
పద్య రత్నాలు
పద్య
నైతిక విలువలు
వివిధ కవులు
(( పద్యాలు అంటేనే
నైతిక విలువలను తెలిపేవి))
(8)
ఇటీజ్ పండుగ/
గిరిజనుల 4-నెల పండుగ
ఇటుకల పండుగ
క్రాంతి-అక్షయ్-పెద నాన్న
వీరి మధ్య సంభాషణ
సంస్కృతీ-సాంప్రదాయాలు
గిడుగు రామమూర్తి
((తెలుగు భాషా దినోత్సవం-ఆగస్టు29))
((పండుగ అంటేనే సంస్కృతీ-సాంప్రదాయాలు
ఈ పండుగ శ్రీరామమూర్తి
పండుగ అని అనుకోవాలి))
(9)
తరిగొండ వెంగమాంబ
వ్యాసం
స్త్రీ శక్తి
((తరిగొండ వెంగమాంబ
స్త్రీ లలో ఒక శక్తి- స్త్రీ శక్తి గురించి సమగ్ర సమాచారం తెలియజేశారు కావున. ఇది వ్యాసం))
(10)
మంచి బహుమతి
సంభాషణ
పఠనాభిలాస
((వియాన్ కి వాళ్ళ మామ కథలపుస్తకాన్ని
మంచి బహుమతిగా ఇచ్చి పఠనాభిలాస పెరిగే విధంగా సంభాషించాడు))
6th Class
పాఠం-ప్రక్రియ-ఇతిహాసం-కవి
(1)
అమ్మ ఒడి
గేయం
తల్లిప్రేమ
బాడుగ వెంకట- లక్ష్మీనరసింహారావు
(( అమ్మ ఒడి లో చేరాలంటే తాయిలం అవసరం లేదు తల్లిమీద ప్రేముంటే చాలు. ఏ బాడుగా కట్టనవసరం లేదు))
(2)
తృప్తి
కథానిక
మానవ విలువలు
సత్యం శంకర మంచి
((మానవులలో *మంచి వాళ్ళు తృప్తిగా వుంటారు కథానీకు(కథానిక)
తెలుసా??))
(3)
మాకొద్దీ తెల్లదొర తనం
గేయం
దేశభక్తి
గరి(మెళ్ళ)- సత్య(నారాయణ)
((తెల్ల దొరల పాలనలో మెల్ల కన్ను ఉన్నవారు దేశభక్తి గేయాలని పాడకూడదా నారాయణ?)
(4)
సమయస్ఫూర్తి
కథ
సమయస్ఫూర్తి
కందుకూరి వీరేశలింగం
((పంట చేను లో కందులు(కందుల కథ) పండించేటప్పుడు
లేత మొగ్గలు వున్నప్పుడు జర్రులు పాములు ఉంటాయి. సమయస్ఫూర్తి తో మందులు తరంగాల రూపంలో కొట్టాలి))
(5)
మన మహనీయులు
వ్యాసం
దేశభక్తి
((మహనీయుల దేశభక్తి యొక్క సమగ్ర సమాచారం ఉంది కాబట్టి ఇది వ్యాసం))
(6)
శుభాషితాలు
శతక పద్యాలు
నైతిక విలువలు
((దీనికి కోడ్ అవసరం లేదు.
శతకం అంటేనే నైతిక-విలువలు చెప్పేది))
(7)
మమకారం
కథ
భాషాభిరుచి
చిలుకూరి దేవపుత్ర
((భాషాభిరుచి ఉన్న పుత్రుడు అంటే ఎవ్వరికి అయినా మమకారమే
ఇది పున్నామి-నరకం నుండి తొలగించే కథ))
(8)
మేలు కొలుపు
పద్యం
సమానత్వం
కుసుమ ధర్మన్న
((మేలైన పద్యాలు, సువాసన గల కుసుమాలు(పూలు)
సమానమే అని చెప్తాయి))
(9)
(త్రి)జట స్వప్నం
పద్యం
సహానుభూతి
కవయి(త్రి) మొల్ల
((త్రిజట అనే రాక్షసి తన స్వప్నంలో వచ్చిన పద్యాలను సీతకి చెప్పడం వల్ల సీతకు సహానుభూతి కల్గింది))
(10)
డూడూ (బ)సవన్న
సంస్కృతి
జీవిత చిత్రం
రావూరి (భ)రత్వజ
((డూడూ బసవన్న గంగిరెద్దుల సంస్కృతి అంతరించింది.
(రా) మా(వూరి)కి రా అని పిలిపించుకునే గంగిరెద్దుల వాళ్ళ
జీవితం చిత్రంగా మారింది))
(11)
ఎంత మంచి వారమ్మ
వ్యాసం
జీవన వైవిధ్యం
వెన్నెలకంటి రాఘవయ్య
((ఎంత మంచి వెన్నెల వ్యాసం రాయండి.
వెన్నెలలో వైవిధ్యం ఉన్నట్టు మనలో కూడా
జీవన వైవిధ్యం ఉంటుంది))
7th Class
Sem-1
పాఠం-పక్రియ-ఇతిహాసం-కవి
(1)
అ క్షరం
వ చన కవిత
చదువు విశిష్టత
రావి నూతల ప్రేమ-
కిషోర్ బాబు.
((అవ్వ చదువు ని రావి ఆకులపై నేర్చుకుంది))
(2)
మా యాకంబళి
జా నపద కవిత
మానవ విలువలు
కాలువ కొలను సదానంద
((మాజా కోసం మానవులు కొలనులో ఈత కొడుతున్నారు))
(3)
చిన్న శిశువు
పద కవిత
శైశవ వర్ణన
తాళ్ళ పాక అన్నమాచార్య
((చిన్నా పద, శైశవులు వుండే పాక లోనికి ))
(4)
మఱ్ఱిచెట్టు
స్వగతం
సహా నుభూతి
త్రిపురనేని గోపి చంద్
((మఱ్ఱిచెట్టు గతమంతా సహాయం చెయ్యడమే గోపి))
(5)
పద్య పరిమళం
శతకం
నైతిక విలువలు
శతక కవులు
((దీనికి కోడ్ అవసరం లేదు))
(6)
(ఉపవాచకం)
మన విశిష్ట ఉత్సవాలు
వ్యాసం
సంస్కృతి-సంప్రదాయం
((ఉత్సవాల యొక్క విశిష్టతయే-
ఉప వాసం))
(వాసం అంటే వ్యాసం
సం-అంటే
సంస్కృతి సంప్రదాయాలు)
7th Class
Sem-2
(1)
కప్పతల్లి పెళ్లి
గేయం
ఆచార సంప్రదాయము
చావలి బంగారమ్మ
((పెళ్లిలో పాడిన
42 నంబర్ గేయం
మన ఆచారానికి
తగ్గట్టుగా ఉందిరా
బంగారు కొండ..))
((కాంచన విపంచి*-
42 కవితలున్న కవితా సంపుటి*))
(2)
ఎద
కథానిక
ఆశావాద దృక్ఫథం
బోనం నాగ భూషణం
((నా ఎద లో కథనీకు(అంటే కథానిక) బోనం ఎత్తుకోవాలనే ఆశని కలిగిస్తుంది.))
(3)
హితోక్తులు
*అనువాదం
నైతిక విలువలు
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
((హితుడు అనువాడు(అనువాదం)
నైతిక విలువలు
చెప్పాలి కానీ గ్రద్ద లాగా రాళ్లు వేస్తాడేంటి..))
((హితోక్తి శతకాన్న రచించినది-
గద్ధా శ్యామ్యూల్))
(4)
ప్రియ మిత్రునికి లేఖ
లేఖ
మానవీయ విలువలు
సూర్య దేవర సంజీవ దేవ్
((ప్రియ లేఖలు మానవా సూర్య))
(5)
బాల చంద్రడు ప్రతిజ్ఞ
ద్విపద
సౌర్య పరాక్రమాలు
శ్రీనాధుడు
((బాలచంద్రుడు అనే
నా నాధుడు(శ్రీ నాధుడు)
తన రెండు పాదాల(ద్విపద)తో కూడా సౌర్య పరాక్రమాలను చూపిస్తాడు.))
(6)
స్ఫూర్తి ప్రధాతలు
వ్యాసం
సామాజిక సేవ
((దాతలు చేసే సేవ గురించి వ్యాసం రాయమన్నారు))
8th Class
Sem-1
(1)
ఆంధ్ర వైభవం
గేయం
రాష్ట్ర కీర్తి
కొండేపూడి లక్ష్మీ- నారాయణ
((ఆంధ్ర వైభవం అనే
గేయం రాష్ట్ర కీర్తిని
కొండంత చేసింది))
(2)
మాతృ భూమి
కథానిక
దేశభక్తి
పవన నిర్మల ప్రభావతి
మాతృభూమి
కథనీకు(కథానిక) దేశభక్తిని
ప్రభావితం చేసిందా??..
(3)
శతక సౌరభం
శతకం
నైతిక విలువలు
శతక కవులు
((దీనికి కోడ్ అవసరం లేదు))
(4)
నా యాత్ర
యాత్రా రచన
దర్శనీయ స్థలాలు
బులుసు వెంకట రమణయ్య
((నా యాత్రలో దర్శనీయ స్థలం వెంకటేశ్వర స్వామి))
(5)
సందేశం
ఖండ కావ్యం
కష్టజీవుల శ్రమ
గుఱ్ఱం జాషువా
((సంధులలో ఖండలు కరిగేలా కష్టపడి గుఱ్ఱాన్ని తోలాలి))
(6)
పయనం
మాండలిక కథ
సామాజిక స్పృహ
సింగమనేని నారాయణ
((పయనం అయ్యాడు(ఎక్కడికి)? మండలానికి(ఎందుకు)? సమాజాన్ని చూడ్డానికి. (వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) సింగన్న బయలుదేరేనే..
(7)
చైతన్య మూర్తులు
వ్యాసం
సేవ
((చై వా సేవ??
చై- అంటే చైతన్య మూర్తులు
వా- అంటే వ్యాసం
సేవ- సేవ))
8th Class
Sem-2
*మేలి మలుపు
కథ
ఆత్మ స్థర్యం
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
((మే క ఆత్మని దేవునికి సమర్పించాము))
(2)
చర మాలిన్యం
వచన కవిత
మానవ విలువలు
షేక్ ఖాజా హుస్సేన్
((చిరు వచ్చాక మానవులందరు షేక్ అయిపోయారు))
(3)
నాటి చదువు
ఆత్మకథ
చదువు విలువ
మామిడి పూడి రంగయ్య
((నా ఆత్మకథ చదువు మామా))
(4)
సమ దృష్టి
గజల్
సమానత్వం
పైడి తేరేష్ బాబు
((సుమ దృష్టి అంతా గజ్జలు సమానంగా ఉన్నాయా? లేవా? అనే ఉంది బాబుగారు))
(5)
భువన విజయం
సాహితీ రూపకం
భాషా భిరుచి
వేటూరి ప్రభాకర్ శాస్త్రి
((భువన విజయం సాధించాక సాహిత్యం&భాష పైన *వేటు(వేటూరి) వేసింది))
(6)
ఆతి థ్యం
ఇతి హాసం
అతిథి గౌరవం
తిక్కన సోమయాజి
((అతి ఇ అతి చూస్తే తిక్క ఎక్కుతుంది))
(7)
కళా వారసత్వం
వ్యాసం
కళల విశిష్టత
((కళ వ్యాసం ఒక కళ))