WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Uncategorized

Ap Eamcet 2025 Results II Ap Eamcet 2025

Follow us:

Ap Eamcet 2025 Results

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షలు మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష యొక్క ఫైనల్ కి మరియు ఫైనల్ ఫలితాలను జూన్ 8వ తేదీన 05:30 కి విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ వారు తెలిపారు.

Click Here For Ap Eamcet 2025 Results

తల్లికి వందనం 15000 రూ మీకు రావాలంటే ఇలా చేయండి

అదే రోజున విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్ , మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారిక వెబ్సైట్లో లింక్స్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కి అగ్రికల్చర్ ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి విడుదల చేశారు. చాలామంది విద్యార్థులు ప్రాథమిక ఆన్సర్ కీలో ఉన్న తప్పులకు అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడం జరిగింది.

GK Important Bits ప్రధాన నగరాలు – దుఃఖ నదులు For All Competitive Exams

జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫామ్ లో సరి చూసుకునే విధంగా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసి ర్యాంక్ కార్డులు కేటాయించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Ap అటవీ శాఖలో 698 ఉద్యోగాలు II Ap Forest Beat Officer Jobs Notification 2025 II Rkcompetitiveadda

Raj Kumar

Related Posts

error: Content is protected !!