AP Forest Beat Officer Jobs 2025 Notification
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు ఎలా ఎంపిక చేస్తారు సిలబస్ ఏంటి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది
ఉద్యోగ వివరాలు 📝
వివరాలుసమాచారం ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పోస్ట్ పేరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య 691 ఉద్యోగ రకం ప్రభుత్వ ఉద్యోగం అర్హత ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత వయసు పరిమితి కనిష్టం: 18, గరిష్ఠం: 30 (వయో సడలింపు ఉంది) దరఖాస్తు విధానం ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
ముఖ్యమైన తేదీలు 📆
అప్లై చేయడానికి తేదీ 16 జూలై 2025 అప్లై చేయడానికి చివర తేదీ 08 ఆగస్ట్ 2025 పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ ) 07.09.2025
అర్హత వివరాలు 🎓
అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు కూడా అవసరం
పూర్తి ఆరోగ్యం కలిగి 163cm పైన ఎత్తుగల అబ్బాయిలు, 150cm పైన ఎత్తుగల అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి అర్హులు.
కంటిచూపు సరిగా ఉండాలి. రాత పరీక్షతో పాటు 25KM నడక 4గంటల్లో (అబ్బాయిలు) , 16KM నడక 4గంటల్లో ( అమ్మాయిలు) పూర్తి చేయాల్సి ఉంటుంది.
NCC చేసిన వారికి ప్రత్యేక మార్కులు కేటాయించడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు 💰
జనరల్ 250/- రూ SC ST PWD 100/- రూ పేమెంట్ ONLINE
వయోపరిమితి
The age limit Minimum 18 years & Maximum 30 years as on 01/07/2025, as per G.O.Ms.No.37, GA (SerA) Dept., Dt.04/03/2025.
S. No. Category of candidates Relaxation of age permissible 1 (a) SC, ST, BC and EWS 5 Years 1 (b) For SC/ST CF vacancies 10 Years
పోస్టుల & జీతం వివరాలు 📌
పోస్ట్ పేరు ఖాళీలు వివరాలు విద్యార్హతలు జీతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256 ఇంటర్ 25,220 – 80,910 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 ఇంటర్ 23,120 – 74,770
ఎంపిక విధానం 📚
ఈ ఉద్యోగాలకు ఎంపిక క్రింది దశలలో ఉంటుంది
ప్రిలిమ్స్ పరీక్ష
మెయిన్ రాత పరీక్ష
ఫిజికల్ టెస్టులు (వాకింగ్ & మెడికల్)
కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) – అర్హత పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం 🖊
అధికారిక వెబ్సైట్ను సందర్శించండి – Click Here
OTPR ID తో రిజిస్టర్ అవ్వండి.
అప్లికేషన్ ఫారం నింపండి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన లింక్ లు 📎
Related