ఉచిత కుట్టు మిషన్ ఎలా అప్లై చేయాలి ? II AP Free Sewing Machine Scheme 2025 Apply Online

By RK Competitive Adda

Published On:

 

 

 

 

AP Free Sewing Machine Scheme 2025 Apply Online ,ఉచిత కుట్టు మిషన్ ఎలా అప్లై చేయాలి ?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP Free Sewing Machine Scheme 2025 Apply Online

AP ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025

పేదింటి మహిళల స్వయం ఉపాధి కై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మెషిన్ల పంపిణి పథకం ప్రారంభించింది.

Ap సబ్సిడీ లోన్స్ ఎవరు అర్హులు ? ఎలా అప్లై చేయాలి ? II Ap Bc Corporation Subsidy Loans Apply Online 2025

ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాలలోని, నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు .

Who is Eligible For AP Free Sewing Machine Scheme 2025

అర్హతలు ఏమిటి ?

• మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు

• ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి .

• సరియైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

• సంబంధిత కుల ధ్రువీకరణ పత్రము కలిగి ఉండాలి.

• వయసు 20 నుండి 40సం. మధ్య ఉండాలి .

• ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు .

• వితంతువులు, దివ్యంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు

Ap Mega Dsc 2025 Free Online Coaching Apply II Rkcompetitiveadda

• ట్రైనింగ్ తీసుకునే సమయం లో హాజరు కనీసం 70% ఉంటె కుట్టు మెషిన్ ఇస్తారు .

• ప్రస్తుతం BC /EWS కులాలకు చెందిన వారు అర్హులు.

• హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

How to Apply For AP Free Sewing Machine Scheme 2025 ?

సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు.
కేవలం మీరు ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తుకు ఆప్షన్ ఇస్తారు .
కింద తెలిపిన డాకుమెంట్స్ జిరాక్స్ లు తీసుకొని దరఖాస్తు చేయాలి .

1. ఆధార్ కార్డు

2. ఆదాయ ధ్రువీకరణ పత్రము [ Income Certificate ]

3. కుల ధ్రువీకరణ పత్రము [ Caste | Integrated Certificate]

4. రేషన్ / రైస్ కార్డు

5. పనిచేస్తున్న మొబైల్ నెంబర్

6. పాస్ పోర్ట్ సైజు ఫోటో

7. దరఖాస్తు ఫారం

Apply Online

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

Leave a Comment

error: Content is protected !!